MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/politics_latestnews/nikki-tambolis-sibling-jatin-tamboli-passed-away243a7105-72b2-4b21-ab18-79fcaa3ca570-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/politics_latestnews/nikki-tambolis-sibling-jatin-tamboli-passed-away243a7105-72b2-4b21-ab18-79fcaa3ca570-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటూ వారి మీద కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. సెలబ్రిటీలు తమ అభిమానులతో అన్ని విషయాలు పంచుకునేందుకు గాను సోషల్ మీడియాను విరివిగా వాడుతున్నారు.. ఈ సోషల్ మీడియా అభిమానులతో టచ్లో ఉండడానికి మంచి సాధనమే అయినా సరే ఎక్కువగా ఇక్కడ ట్రోలింగ్ బారిన పడుతున్నారు సెలబ్రిటీలు. వారి వారి పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో అభిమానులకు పెద్దగా తెలియదు కానీ తమ అంచనాలకు ఏమాత్రం తప్పినా సరే తమ అభిమాన నటీనటులను ట్రోల్ చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు అభిమానులు. తాజాగాtollywood gossips;arjun bijlani;rahul new;rahul;sana;k l rahul;korea, south;bigboss;media;reality show;rahul sipligunj;arjun 1సోదరుడు చనిపోతే ఎంజాయ్మెంట్.. ఆయన కోసమేనట!సోదరుడు చనిపోతే ఎంజాయ్మెంట్.. ఆయన కోసమేనట!tollywood gossips;arjun bijlani;rahul new;rahul;sana;k l rahul;korea, south;bigboss;media;reality show;rahul sipligunj;arjun 1Mon, 10 May 2021 08:00:00 GMTఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటూ వారి మీద కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. సెలబ్రిటీలు తమ అభిమానులతో అన్ని విషయాలు పంచుకునేందుకు గాను సోషల్ మీడియాను విరివిగా వాడుతున్నారు.. ఈ సోషల్ మీడియా అభిమానులతో టచ్లో ఉండడానికి మంచి సాధనమే అయినా సరే ఎక్కువగా ఇక్కడ ట్రోలింగ్ బారిన పడుతున్నారు సెలబ్రిటీలు. వారి వారి పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో అభిమానులకు పెద్దగా తెలియదు కానీ తమ అంచనాలకు ఏమాత్రం తప్పినా సరే తమ అభిమాన నటీనటులను ట్రోల్ చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు అభిమానులు. తాజాగా అలాగే తనను ట్రోల్ చేసిన వారికి నటి బిగ్ బాస్ ఫేం నిక్కీ తంబోలి ఎవరూ ఊహించని సమాధానం చెప్పింది. 


నిక్కి తంబోలి సోదరుడు జతిన్ ను గతవారం కరోనా బలి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సోదరుడి మరణించిన వారం కూడా గడవలేదు అయినా సరే ఆమె సౌత్ ఆఫ్రికాకు 'కహట్రాన్ కే ఖిలాడి 11' అనే స్టంట్ బేస్డ్ రియాలిటీ షో షూటింగ్ కోసం వెళ్ళింది. నిక్కీ తన సహ పోటీదారులైన అర్జున్ బిజ్లానీ, రాహుల్ వైద్య, సనా మక్బూల్, అస్తా గిల్ తదితరులతో ఈ షోలో పాల్గొనడానికి వెళ్ళింది. కానీ సోదరుడు మరణించి వారం కూడా అవకుండానే ఆమె 'ఎంజాయ్' చేస్తోందంటూ చాలా మంది ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ముందు ఓపిక పట్టిన ఆమె చివరికి ఓపెన్ అయింది. 


కొంతమంది స్టుపిడ్స్ నా బ్రదర్ చనిపోయిన కొన్ని రోజులకే నేను ఎంజాయ్ చేస్తున్నాను అని, అందుకు నేను షేమ్ గా ఫీల్ అవ్వాలని నాకు మెసేజ్ చేస్తున్నారని, ఈ మేరకు నా పిక్స్ పై కామెంట్స్ చేస్తున్నారు అని పేర్కొంది. అలాంటి ఇడియట్స్ కు ఒకటే చెబుతున్నా, నాకు కూడా లైఫ్ ఉంటుంది, నా కోసం కాకపోయినా నేను హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే నేను హ్యాపీగా ఉంటేనే నా బ్రదర్ నన్ను ఇష్టపడతాడని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఇలా కామెంట్స్ చేయడానికి, నెగెటివిటీ స్ప్రెడ్ చేయడానికి మాత్రమే టైం ఉండే పనీపాటా లేని వ్యక్తులు వెళ్ళి మీ కలలని సాకారం చేసుకోండి,  అలా చేస్తే మీ తల్లిదండ్రులు, మీరు ప్రేమించే వ్యక్తులు సంతోషిస్తారు" అంటూ ట్రోలర్స్ పై ఘాటుగా స్పందించింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా నుంచి కోలుకున్నా.. కంటి చూపు కోల్పోతున్న బాధితులు..!

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>