BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newse8bf8d4b-c4a7-4ff6-af56-bc48e9ce2b4e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newse8bf8d4b-c4a7-4ff6-af56-bc48e9ce2b4e-415x250-IndiaHerald.jpg ఇటీవల పలు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు చేపట్టింది. అందులో బాగంగానే తాజాగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన సిడబ్లూసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సోనియా పలు అంశాలపై చర్చించారు. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాల వల్ల పార్టీ మరింత దెబ్బతిందని.. పార్టీని క్రమబద్దీకరించాల్సిన సమయం ఏర్పడిందని సోనియా గాంధీ అన్నారు. ఈ మేరకు పార్టీని బలోపేతం చేసేందుకు ఓ ప్రత్యేక బృందlatest news;soniagandhi;mohandas karamchand gandhi;sonia gandhi;congress;letter;partyబ్రేకింగ్ : సోనియా గాంధీ కీలక నిర్ణయం ..!బ్రేకింగ్ : సోనియా గాంధీ కీలక నిర్ణయం ..!latest news;soniagandhi;mohandas karamchand gandhi;sonia gandhi;congress;letter;partyMon, 10 May 2021 12:42:00 GMT ఇటీవల పలు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు చేపట్టింది. అందులో బాగంగానే తాజాగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన సిడబ్లూసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సోనియా పలు అంశాలపై చర్చించారు. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాల వల్ల పార్టీ మరింత దెబ్బతిందని.. పార్టీని క్రమబద్దీకరించాల్సిన సమయం ఏర్పడిందని సోనియా గాంధీ అన్నారు. ఈ మేరకు పార్టీని బలోపేతం చేసేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీకి తగిలిన ఈ ఎదురుదెబ్బల నుండి గుణపాఠాలు నేర్చుకోవలసిన సమయం వచ్చిందని సిడబ్లూసి సమావేశంలో సోనియా గాంధీ అన్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీమిండియా క్రికెటర్‌ ఇంట విషాదం..క‌రోనాతో తండ్రి మృతి..!!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!

వెండి తెర మీదా తళుక్కున మెరిసిన పరిటాల శ్రీరాం ?

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>