PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modi32284b3e-0006-48a4-bc5b-45af20d207b8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modi32284b3e-0006-48a4-bc5b-45af20d207b8-415x250-IndiaHerald.jpgప్రధానమంత్రి నరేంద్రమోడీ పని తీరుపై బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా సీరియస్ గా ఉన్నారనే ప్రచారం గతకొన్ని రోజులుగా జరుగుతుంది. ప్రధానమంత్రి మోడీ సహకరించడం లేదు అనే భావన చాలా వరకు కూడా ముఖ్యమంత్రులలో వ్యక్తమవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా ఉన్న కరోనా తీవ్రంగా ఉన్నా సరే కనీసం ముఖ్యమంత్రులతో సమర్థవంతంగా మాట్లాడలేకపోతున్నారు అనే భావన చాలా వరకు వ్యక్తమౌతుంది. ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన తరహాలోనే బీజేపీ పాలిత రాష్ట్modi,bjp;modi;bhavana;yogi;bharatiya janata party;karnataka - bengaluru;narendra modi;yogi adityanath;రాజీనామా;prime minister;chief minister;uttar pradesh;letter;central government;oxygen;jharkhand;santoshamమోడీపై ఇద్దరు సిఎంలకు మండుతుందిగా...?మోడీపై ఇద్దరు సిఎంలకు మండుతుందిగా...?modi,bjp;modi;bhavana;yogi;bharatiya janata party;karnataka - bengaluru;narendra modi;yogi adityanath;రాజీనామా;prime minister;chief minister;uttar pradesh;letter;central government;oxygen;jharkhand;santoshamMon, 10 May 2021 13:12:07 GMTప్రధానమంత్రి నరేంద్రమోడీ పని తీరుపై బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా సీరియస్ గా ఉన్నారనే ప్రచారం గతకొన్ని రోజులుగా జరుగుతుంది. ప్రధానమంత్రి మోడీ సహకరించడం లేదు అనే భావన చాలా వరకు కూడా ముఖ్యమంత్రులలో వ్యక్తమవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా ఉన్న కరోనా తీవ్రంగా ఉన్నా సరే కనీసం ముఖ్యమంత్రులతో సమర్థవంతంగా మాట్లాడలేకపోతున్నారు అనే భావన చాలా వరకు వ్యక్తమౌతుంది. ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆయన తరహాలోనే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. కేంద్రం నుంచి సహకారం రావడంలేదని ఆక్సిజన్ కొరత విషయంలో అలాగే వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా బిజెపి బలంగా ఉండటంతో ముఖ్యమంత్రులు మాట్లాడే ప్రయత్నం చేయలేకపోతున్నారు. ప్రధానమంత్రి మోడీ బలంగా ఉన్న నేపథ్యంలో దాదాపుగా అందరూ కూడా సైలెంట్ గా ఉంటున్నారు.

అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప ఇద్దరు కూడా మోడీపై సీరియస్ గా ఉన్నారని కనీసం తమ అభిప్రాయాలను కూడా కేంద్ర ప్రభుత్వం వినడం లేదు అనే ఆగ్రహం వారిద్దరిలో ఎక్కువగా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం నుంచి సహాయం రాకపోతే మాత్రం అవసరమైతే రాజీనామా చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉండటంతో వారి పనితీరుపై ప్రజల్లో సంతోషంగానే ఉన్నా మోడీ పని తీరుపై ఆగ్రహంగా ఉన్న ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ స్థితి ఎంతమాత్రం మంచిది కాదు అనే అభిప్రాయం చాలావరకు వ్యక్తమవుతుంది. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యమంత్రులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీమిండియా క్రికెటర్‌ ఇంట విషాదం..క‌రోనాతో తండ్రి మృతి..!!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!

వెండి తెర మీదా తళుక్కున మెరిసిన పరిటాల శ్రీరాం ?

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>