BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-alcohol-a-good-source-of-income8ce3196a-f409-47f4-9bdf-a1444c781557-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-alcohol-a-good-source-of-income8ce3196a-f409-47f4-9bdf-a1444c781557-415x250-IndiaHerald.jpgదేశం ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న మందుబాబులకు మాత్రం మంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించింది. కానీ ఈ లాక్‌డౌన్‌ లో సైతం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్టయితే మద్యాన్ని ఇంటికి డెలివరీ చేయడానికిalchohol;cbnఅక్కడ మద్యం ఇకపై హోం డెలివరీఅక్కడ మద్యం ఇకపై హోం డెలివరీalchohol;cbnMon, 10 May 2021 07:23:00 GMTదేశం ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న మందుబాబులకు మాత్రం మంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించింది. కానీ ఈ లాక్‌డౌన్‌ లో సైతం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్టయితే మద్యాన్ని ఇంటికి డెలివరీ చేయడానికి అనుమతి ఇస్తూ మద్యంప్రియులకు శుభవార్త చెప్పింది. దీని వెనక బలమైన కారణం లేకపోలేదు. మందు అలవాటు ఉన్న వారు అది ఒక్కసారిగా మానలేక కల్తీ మద్యం, శానిటైజర్లను తాగుతూ ప్రాణాలపైకి తెచ్చుకోవడం తో చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా నుంచి కోలుకున్నా.. కంటి చూపు కోల్పోతున్న బాధితులు..!

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>