PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan603cad82-0913-45cb-827c-af0f7fb3b8b0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan603cad82-0913-45cb-827c-af0f7fb3b8b0-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొంతమంది పనితీరు విషయంలో సీరియస్ గా ఉన్నారు అనే ప్రచారం గతకొన్ని రోజులుగా జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్ కు కొంతమంది నుంచి సహకారం అందడం లేదు అనే భావన చాలా వరకు వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి జగన్ సమర్థవంతంగా పని చేస్తున్న కొంతమంది మంత్రులు సమర్థవంతంగా పని చేయడం లేదు. కరోనా సమయంలో చాలా మంది మంత్రులు సైలెంట్ గా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా సరే మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఎమ్మెల్యేలు కూడా పెద్దగా స్పందించే jagan,ycp,ap;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;media;rayalaseema;buggana rajendranath reddy;chief minister;minister;letter;ycp;oxygen;reddy;party;mantraజగన్ ను తిడుతున్నా ఎందుకు సైలెంట్ అయినట్టు...?జగన్ ను తిడుతున్నా ఎందుకు సైలెంట్ అయినట్టు...?jagan,ycp,ap;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;media;rayalaseema;buggana rajendranath reddy;chief minister;minister;letter;ycp;oxygen;reddy;party;mantraMon, 10 May 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొంతమంది పనితీరు విషయంలో సీరియస్ గా ఉన్నారు అనే ప్రచారం గతకొన్ని రోజులుగా జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్ కు కొంతమంది నుంచి సహకారం అందడం లేదు అనే భావన చాలా వరకు వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి జగన్ సమర్థవంతంగా పని చేస్తున్న కొంతమంది మంత్రులు సమర్థవంతంగా పని చేయడం లేదు. కరోనా సమయంలో చాలా మంది మంత్రులు సైలెంట్ గా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా సరే మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు.

ఎమ్మెల్యేలు కూడా పెద్దగా స్పందించే ప్రయత్నం చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆక్సిజన్ విషయంలో అలాగే కరోనా చికిత్స విషయంలో అలాగే వ్యాక్సిన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలు స్పందించడం లేదు. మంత్రులు కూడా సైలెంట్ గా ఉంటున్నారు. విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు.

ఇక ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా పెద్దగా మీడియా ముందు కనబడటంలేదు. రాయలసీమ జిల్లాల్లో ఉన్న మంత్రులు ఎవరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. ముగ్గురు నలుగురు మంత్రులు మాత్రమే క్యాబినెట్లో తెలుగుదేశం పార్టీకి సమాధానం ఇస్తున్నారు. కానీ మిగిలిన నాయకులు ఎవరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేయక పోవడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కావడం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా ఆరోపణలు చేస్తున్న సరే వైసీపీ నాయకులు సైలెంట్ గా ఉండడం పట్ల ఆ పార్టీలో కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దీనితో ముఖ్యమంత్రి జగన్ కొంతమంది విషయంలో కఠినంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనే భావన కూడా ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ ని వెనక్కి నెట్టిన విజయ్..

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!

బ్రేకింగ్: కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!!

విజయవాడ వాసులకు వాక్సినేషన్ వాయిదా

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>