MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya81e6a8e4-d423-4893-a24d-aa165bd1416a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya81e6a8e4-d423-4893-a24d-aa165bd1416a-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో " ఆచార్య " అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై కేవలం మెగా అభిమానుల్లోనే కాక కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రారంభం అయ్యి దాదాపుగా రెండేళ్ళు పూర్తి అవుతున్నా ఇంకా సెట్స్ పైనే ఉంది. దీంతో ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల అయిన టీజర్tollywood gossips;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;pawan kalyan;ram pothineni;india;sye-raa-narasimha-reddy;cinema;telugu;audience;lord siva;saira narasimhareddy;letter;indian"ఆచార్య " పై సైరా ఎఫెక్ట్ పడిందా ..?"ఆచార్య " పై సైరా ఎఫెక్ట్ పడిందా ..?tollywood gossips;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;pawan kalyan;ram pothineni;india;sye-raa-narasimha-reddy;cinema;telugu;audience;lord siva;saira narasimhareddy;letter;indianMon, 10 May 2021 20:56:10 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో " ఆచార్య " అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై కేవలం మెగా అభిమానుల్లోనే కాక కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రారంభం అయ్యి దాదాపుగా రెండేళ్ళు పూర్తి అవుతున్నా ఇంకా సెట్స్ పైనే ఉంది. దీంతో ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల అయిన టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

అయితే ఈ సినిమాపై మెగా అభిమానుల్లో కొన్ని సందేహాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తారా.. లేక తెలుగు వరకే పరిమితం చేస్తారా అనే దానిపై చిత్ర యూనిట్ ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను తెలుగు వరకే పరిమితం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే చిరంజీవి నటించిన లాస్ట్ చిత్రం "సైరా నరసింహారెడ్డి " పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా తెలుగులో తప్ప మిగిలిన అన్నీ చోట్ల పరాజయం చవిచూసింది. దీంతో ఆ మూవీ ఎఫెక్ట్ " ఆచార్య " పై పడే అవకాశం ఉందని చిత్ర యూనిట్ భావిస్తుందట.

 అందుకే ఈ సినిమాను  తెలుగు వరకే పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  అయితే ప్రస్తుతం తెలుగు హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉండడంతో "ఆచార్య" మూవీని కూడా ఫ్యాన్ ఇండియా సినిమాగా విడుదల చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఆచార్య పాన్ ఇండియన్ మూవీ గా వస్తుందా..? లేక తెలుగు వరకే పరిమితం అవుతుందా..? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడక తప్పదు. ఇక ఈ సినిమా మే 13న విడుదల కావాల్సి ఉండగా గా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా యొక్క కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్ ఎప్పుడు ప్రకటిస్తుంది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తాత మ‌న‌వ‌ళ్లుగా తండ్రీకొడుకులు ..?

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు ట్వీట్..!

చైనా మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టేసిందా..?

జగన్ కుడిభుజం టార్గెట్... ?

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>