PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/enimidella-krithame-karona-virus-gurinchi-chepina-vyakthi-ethane97d4ed7d-8563-4268-a732-749a24536cb3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/enimidella-krithame-karona-virus-gurinchi-chepina-vyakthi-ethane97d4ed7d-8563-4268-a732-749a24536cb3-415x250-IndiaHerald.jpgఇప్పుడు సమస్త మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తు కరోనా వైరస్. ఈ మహమ్మారి మనం భూమి మీదకి ప్రవేశించి దాదాపు ఏడాదిన్నర కాలం గడుస్తుంది. తగ్గినట్టే తగ్గి మళ్ళీ రెండవ దశలోకి చేరుకుంది. ఇప్పటికి అసలు ఈ మహమ్మారి ఎలా దేశంలోకి ప్రవేశించిందో తెలియక శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. అంతెందుకు అసలు ఇప్పటిదాకా కరోనా వైరస్‌ ను సమర్ధవంతంగా కట్టడి చేసే వ్యాక్సిన్‌ గాని, ఔషధాన్ని గాని ఇప్పటిదాకా అభివృద్ధి చేయలేకపోయారు మన శాస్త్రవేత్తలు. ఇంకా ఎంతకాలం పాటు ఎలా ఈ మహమ్మారి బారిన పడి ప్రజలు ప్రాణాలను కాపKarona virus, 8 yrs back;sakshi;coronavirusఎనిమిదేళ్ల క్రితమే కరోనా వైరస్ గురించి చెప్పిన వ్యక్తి ఇతనే.. !ఎనిమిదేళ్ల క్రితమే కరోనా వైరస్ గురించి చెప్పిన వ్యక్తి ఇతనే.. !Karona virus, 8 yrs back;sakshi;coronavirusMon, 10 May 2021 18:14:49 GMTఇప్పుడు సమస్త మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తు కరోనా వైరస్. ఈ మహమ్మారి మనం భూమి మీదకి ప్రవేశించి దాదాపు ఏడాదిన్నర కాలం గడుస్తుంది. తగ్గినట్టే తగ్గి మళ్ళీ రెండవ దశలోకి చేరుకుంది. ఇప్పటికి అసలు ఈ మహమ్మారి ఎలా దేశంలోకి ప్రవేశించిందో తెలియక  శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. అంతెందుకు అసలు ఇప్పటిదాకా  కరోనా వైరస్‌ ను సమర్ధవంతంగా కట్టడి చేసే వ్యాక్సిన్‌ గాని, ఔషధాన్ని గాని ఇప్పటిదాకా అభివృద్ధి చేయలేకపోయారు మన శాస్త్రవేత్తలు.



 ఇంకా ఎంతకాలం పాటు ఎలా ఈ మహమ్మారి బారిన పడి ప్రజలు ప్రాణాలను కాపాడుకోవాలో తెలియడం లేదు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను ముందుగానే కనిపెట్టి దానికి పరిష్కారం కనిపెడితే బాగుండు కదా అని చాలా సందర్భాల్లో అనుకుంటాము కదా. కానీ అది అసాధ్యం.అలా తెలిస్తే ఇంకేముంది చెప్పండి.అన్ని పసిగట్టేసి సమస్యలను ముందుగానే పరిష్కరించగలం కదా.

అయితే ఇప్పడు మనం చెప్పుకోబేయే వ్యక్తి మాత్రం కాస్త స్పెషల్ అండి. ఎందుకంటే అతడు ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా గురించి ఎనిమిదేళ్ల క్రితమే జోస్యంలాగా  చెప్పాడు. కానీ మనం ఎవరు పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇంతకీ అతను ఏమి చెప్పాడో వివరాలలోకి వెళితే..మాక్రో  అక్రోట్‌ అనే వ్యక్తి జూన్‌ 3, 2013న కరోనా వైరస్‌ వస్తుంది అంటూ ఒక ట్వీట్‌ చేశాడు.



కరోనా వైరస్‌.. ఇట్స్‌ కమింగ్‌ అంటూ చేసిన ఈ మెసేజ్ ‌ ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం దీనికి సంబంధించిన మెసేజ్ ను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నార. దీనిపై నెటిజనులు తమకు నచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఎనిమిదేళ్ల క్రితమే నీవు కరోనా వస్తుందని ఎలా చెప్పగలిగావ్.. ‘‘నువ్వు టైం ట్రావేలర్‌వా’’ లేక జ్యోతిస్యుడివా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే  మరి కొందరు అయితే ఇదంతా హమ్మక్..  ట్విట్టర్‌ను ఎవరో హ్యాక్‌ చేసి అందులో డేట్‌, ఇయర్ చేంజ్‌ చేసి ఉంటారని అంటున్నారు




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మేమివ్వలేం.. పీఎమ్‌కు సీఎమ్ లేఖ..

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??

బ్రేకింగ్ : జూ. ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డ్స్ ని కొట్టిన 5 సినిమాలు

మే నెలలో OTTలో రిలీజవుతున్న సినిమాలివే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>