BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/he-admitted-to-the-hospital-a-friend-consciousnessda6af5e5-ccf7-46ee-ba8e-834b52c46c4e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/he-admitted-to-the-hospital-a-friend-consciousnessda6af5e5-ccf7-46ee-ba8e-834b52c46c4e-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి దేశాని అతలాకుతలం చేస్తుంది. ప్రతి రోజు రికార్డ్ కేసులతో దేశాని అల్లాడిస్తుంది. రోజు వారి కేసులు 4లక్షలు దాటేస్తున్నాయి అంటే పరిస్ధితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటిలు, ప్రముఖు, బులి తెర నటులు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే యాక్టర్, యాంకర్ TNR కు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతాని ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఆయన స్నేహితులు కంగారు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్నేహితుడు శ్రీనివాస్ ఫేస్ బుక్ లో ఒక మెసేజ్ పోస్ట్ చేసారుTNR;srinivas;smart phone;media;letter;yoga;research and analysis wing;unnaoవంద జాగ్రత్తలు చెప్పాడు..తనేమో వెళ్లి హాస్పిటల్ లో చేరాడు: స్నేహితుడి ఆవేదనవంద జాగ్రత్తలు చెప్పాడు..తనేమో వెళ్లి హాస్పిటల్ లో చేరాడు: స్నేహితుడి ఆవేదనTNR;srinivas;smart phone;media;letter;yoga;research and analysis wing;unnaoSun, 09 May 2021 11:11:51 GMTకరోనా మహమ్మారి దేశాని అతలాకుతలం చేస్తుంది. ప్రతి రోజు రికార్డ్ కేసులతో దేశాని అల్లాడిస్తుంది. రోజు వారి కేసులు 4లక్షలు దాటేస్తున్నాయి అంటే పరిస్ధితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటిలు, ప్రముఖు, బులి తెర నటులు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే యాక్టర్, యాంకర్ TNR కు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతాని ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఆయన స్నేహితులు కంగారు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్నేహితుడు శ్రీనివాస్ ఫేస్ బుక్ లో ఒక మెసేజ్ పోస్ట్ చేసారు. "పగిలిపోద్ది TNR...తొందరగా లేచి రా...తొక్కలో కరోనా..నిన్నేం చేయలేదు...వారం క్రితం ఫోన్ చేశాడు...పందిలా ఉన్నావ్... జాగ్రత్త...వ్యాయామం చెయ్యి...యోగా చెయ్యి...ప్రాణాయామం చెయ్యి...అంటూ వంద జాగ్రత్తలు చెప్పాడు..తనేమో వెళ్లి హాస్పిటల్ లో చేరాడు...పల్స్ రేట్ బాగా పడిపోయింది...ఆల్మోస్ట్ కోమాలో ఉన్నాడు..ఏయ్ టీఎన్ ఆర్..20 ఏళ్లుగా కలిసి ఉన్నాం...పిచ్చివేశాలు వేయకుండా తిరిగి రా... నా ఇంగ్లిష్ బాగా లేదని వారం క్రితమే తిట్టావ్..వచ్చి కరెక్షన్స్ చెయ్యి..పగిలిపోద్ది బాబాయ్..తొందరగా తిరిగిరా...ఫ్రెండ్..దయచేసి తన కోసం ప్రార్థించండి"..అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !

వేరియెంట్ వార్... పాలిటిక్స్ హుషార్.... ?

ఈ స్పెషల్ రికార్డులు ఒక్క సాయి పల్లవికే సొంతం.. ఎవరూ అందుకోలేరు..!!

కరోనా విజృంభణలో ఆ మూడు రాష్ట్రాలే టాప్..!!

మ‌ద‌ర్స్ డే : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>