PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/mothers-dayb216900b-9a73-425a-abb0-cc12284309d1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/mothers-dayb216900b-9a73-425a-abb0-cc12284309d1-415x250-IndiaHerald.jpgఅమ్మ అనే రెండక్షరాలు ప్రేమ అనే పదానికి పర్యాయపదాలు. తల్లి లేనిదే సృష్టి లేదు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తల్లి బిడ్డకు జన్మనిస్తుంది. కాబట్టి ఈ సృష్టిలో తల్లికి దక్కిన గౌరవం మరెవరికీ దక్కదు. అంతే కాదు ఢిల్లీకి రాజైనా ఓ తల్లి కొడుకే. ఈ సామెత కు కచ్చితమైన ఉదాహరణగా మన దేశ ప్రధాని ఆయన తల్లి కనిపిస్తారు. ప్రధాని మోడీకి.. తల్లి హీరాబెన్ మోడీకి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. మోడీ తండ్రి 1989లో క్యాన్సర్ తో మరణించారు. అప్పటి నుండి హీరాబెన్ ఒంటరిగా తన చిన్నకుమారుడి ఇంటి వద్ద గుజ‌రాmothers-day;modi;prema;gujarat - gandhinagar;television;prime minister;love;cancer;fatherమ‌ద‌ర్స్ డే : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. !మ‌ద‌ర్స్ డే : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. !mothers-day;modi;prema;gujarat - gandhinagar;television;prime minister;love;cancer;fatherSun, 09 May 2021 09:06:54 GMTఅమ్మ అనే రెండక్షరాలు ప్రేమ అనే పదానికి పర్యాయపదాలు. తల్లి లేనిదే సృష్టి లేదు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తల్లి బిడ్డకు జన్మనిస్తుంది. కాబట్టి ఈ సృష్టిలో తల్లికి దక్కిన గౌరవం మరెవరికీ దక్కదు. అంతే కాదు ఢిల్లీకి రాజైనా ఓ తల్లి కొడుకే. ఈ సామెత కు కచ్చితమైన ఉదాహరణగా మన దేశ ప్రధాని ఆయన తల్లి కనిపిస్తారు. ప్రధాని మోడీకి.. తల్లి హీరాబెన్ మోడీకి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. మోడీ తండ్రి 1989లో క్యాన్సర్ తో మరణించారు. అప్పటి నుండి హీరాబెన్ ఒంటరిగా తన చిన్నకుమారుడి ఇంటి వద్ద గుజ‌రాత్ లో ఉంటున్నారు. ఇక సమయం దొరికినప్పుడల్లా వెళ్లి మోడీ తల్లి తో సరదాగా ముచ్చటించి వస్తుంటారు. 

సాధార‌ణంగా ప్ర‌ధాని అంటే ఎంత బిజీగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కానీ మోడీ స‌మ‌యం క‌ల్పించుకుని త‌ల్లితో స‌ర‌దాగా గుడుపుతుంటారు.  ఎన్నికల ముందు కూడా మోడీ తన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాకే రంగంలోకి దిగుతుంటారు. అంతే కాకుండా మోడీ తన పుట్టిన రోజును కూడా తల్లి తోనే కలిసి జరుపుకుంటారు. గుజరాత్ లో అంటున్న తల్లి వద్దకు వెళ్లి ప్రతి ఏడాది ఆశీర్వాదం తీసుకుంటారు.అంతే కాదు ఎన్నికల ఫలితాలను మోడీ తల్లి టీవీ చూసి తన కొడుకు విజయాన్ని చూసి ఎంతో ముచ్చట పడ్డారు. ఈ వీడియో నెట్టింట హల్చల్ చేసింది.

అంతే కాకుండా మోడీ ఏ కార్యక్రమాన్ని ముందు వేసుకున్నా అందులో ఆయన తల్లి భాగమై ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంటారు. కరోనా విజృంభన నేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ వ్యాక్సినేషన్ పై ఎన్నో అనుమానాలు...ప్రతిపక్షాల విమర్శలు తలెత్తాయి. కానీ మోడీ తల్లి హీరాబెన్ వ్యాక్సిన్ తీసుకుని ఆదర్శంగా నిలిచారు. ఈ విషయాన్ని మోడీ సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతే కాకుండా ప్ర‌ధాని త‌ల్లి అయితే ఎన్నో రాజ భోగాల‌ను అనుభ‌విస్తార‌ని అంతా అనుకుంటారు. కానీ హీరాబెన్ మాత్రంలో చాలా సాధ‌ర‌న‌మైన జీవితాన్ని గ‌డుపుతూ దేశంలోని ఎంతో మంది త‌ల్లుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తుంటారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మదర్స్ డే: అఖిల్ పై ఈగ కూడా వాలనివ్వని అమల..

సాయి పల్లవి విజయ రహస్యమిదే ?

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ఎన్టీఆర్ విశేషాలివే.. !

మదర్స్ డే: రాజీవ్‌ గాంధీని నడిపించిన శక్తి ఇందిరాగాంధీ..!

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..

ఛోటా నేత‌లే.. కానీ జెయింట్ కిల్ల‌ర్స్‌..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>