MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi-birthdayd245742a-ebf6-4b90-8be3-6bbf3866bdaa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi-birthdayd245742a-ebf6-4b90-8be3-6bbf3866bdaa-415x250-IndiaHerald.jpgమలయాళ హీరోయిన్ సాయి పల్లవి కి తెలుగునాట ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తెలుగులో ఒక్క సినిమా రిలీజ్ కాకముందే ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది..ఆమె నటించిన కొన్ని మలయాళం సినిమాలు తెలుగులో రిలీజ్ కావడంతో పాటు సూపర్ హిట్ గా నిలిచిన ప్రేమమ్ సినిమాకి తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది.. నిజానికి ఈ సినిమా రీమేక్ ద్వారా తెలుగులో ఎంట్రీ ఇస్తుంది అని అనుకున్నారు కానీ శృతి హాసన్ ఆమె ప్లేస్ లో నటించి సాయి పల్లవి పరోక్షంగా అడ్డుకున్నట్లు అయింది.. sai pallavi birthday;shruti;shruti haasan;sekhar;shyam;sruthi;kamma;tollywood;cinema;telugu;love;remake;heroine;premam;sai pallavi;love story;fidaaసాయి పల్లవి తెలుగులోకి రావడానికి ముఖ్య కారణం ఆయనే..!!సాయి పల్లవి తెలుగులోకి రావడానికి ముఖ్య కారణం ఆయనే..!!sai pallavi birthday;shruti;shruti haasan;sekhar;shyam;sruthi;kamma;tollywood;cinema;telugu;love;remake;heroine;premam;sai pallavi;love story;fidaaSun, 09 May 2021 12:45:50 GMTమలయాళ హీరోయిన్ సాయి పల్లవి కి తెలుగునాట ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తెలుగులో ఒక్క సినిమా రిలీజ్ కాకముందే ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది..ఆమె నటించిన కొన్ని మలయాళం సినిమాలు తెలుగులో రిలీజ్ కావడంతో పాటు సూపర్ హిట్ గా నిలిచిన ప్రేమమ్ సినిమాకి తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది.. నిజానికి ఈ సినిమా రీమేక్ ద్వారా తెలుగులో ఎంట్రీ ఇస్తుంది అని అనుకున్నారు కానీ శృతి హాసన్ ఆమె ప్లేస్ లో నటించి సాయి పల్లవి పరోక్షంగా అడ్డుకున్నట్లు అయింది..

కవిత్వానికి కాదేది అనర్హం అన్నట్లు సాయిపల్లవి భాషా భేదాలు లేకుండా  ప్రతిఒక్కరి అభిమానాన్ని సంపాదించింది..  తెలుగులో కూడా నటించిన తొలి సినిమాతోనే క్రేజ్ తో పాటు మంచి ఆదరణ దక్కించుకుంది.. సహజ నటనకు మారుపేరు అయిన సాయి పల్లవి ప్రస్తుతం దాదాపు అరడజను తెలుగు సినిమాల్లో నటిస్తుండగా వాటిలో శ్యామ్ సింగ రాయ్, విరాటపర్వం, లవ్ స్టోరీ సినిమాలకు మంచి క్రేజ్ నెలకొన్నాయి..

కాగా ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటుది సాయి పల్లవి.. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉన్న సాయి పల్లవి ఈ హోదాలో పుట్టినరోజు జరుపు కోవడం ఇదే మొదటిసారి.. ఈ సందర్భంలో ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి కారణం ఎవరో తెలుసుకుందాం.. ప్రేమమ్ సినిమా ద్వారానే ఆమె తెలుగు లోకి వస్తుంది అనుకున్నారు కానీ , శేఖర్ కమ్ముల ఫిదా సినిమా ద్వారా తెలుగు లోకి అడుగుపెట్టింది సాయి పల్లవి. ఈ సినిమాకోసం సాయి పల్లవి ని ఒప్పించడానికి శేఖర్ కమ్ముల చాల బలవంత పెట్టారట.. అలా సాయి పల్లవి టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది..ఏదేమైనా సాయి పల్లవి తన మొదటి సినిమాతోనే దూసుకుపోయి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>