MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsa2c9d203-4b74-4ce0-995e-0663ac6fd68a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsa2c9d203-4b74-4ce0-995e-0663ac6fd68a-415x250-IndiaHerald.jpgకీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళ సినిమాలలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. ఇక తెలుగులో రామ్ " నేను శైలజ" సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది కీర్తి సురేష్.ఇక ఆ తరువాత వరుసగా హిట్ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయ్యింది. ఇక సావిత్రమ్మ జీవిత చరిత్ర మహానటి సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ ను పెంచేసుకుంది కీర్తి సురేష్. అయితే కీర్తి సురేష్ మొదటి నుంచి గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అవసరం అయితే గాని గ్లామర్ డోస్ పెంచడం లేదు. వీలైనంత వరకు ఆమె రొమాtollywood-gossips;cbn;mahesh;mohanlal;suresh;editor mohan;jeevitha rajaseskhar;keerthi suresh;kirti;mahesh babu;ram pothineni;cinema;telugu;tamil;history;nenu sailaja;heroine;mahanati;romanticస్లీవ్ లెస్ లుక్ లో పిచ్చెకిస్తున్న కీర్తి సురేష్..స్లీవ్ లెస్ లుక్ లో పిచ్చెకిస్తున్న కీర్తి సురేష్..tollywood-gossips;cbn;mahesh;mohanlal;suresh;editor mohan;jeevitha rajaseskhar;keerthi suresh;kirti;mahesh babu;ram pothineni;cinema;telugu;tamil;history;nenu sailaja;heroine;mahanati;romanticSun, 09 May 2021 19:00:00 GMTకీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళ సినిమాలలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. ఇక తెలుగులో రామ్ " నేను శైలజ" సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది కీర్తి సురేష్.ఇక ఆ తరువాత వరుసగా హిట్ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయ్యింది. ఇక సావిత్రమ్మ జీవిత చరిత్ర మహానటి సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ ను పెంచేసుకుంది కీర్తి సురేష్. అయితే కీర్తి సురేష్ మొదటి నుంచి గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అవసరం అయితే గాని గ్లామర్ డోస్ పెంచడం లేదు. వీలైనంత వరకు ఆమె రొమాంటిక్ సన్నివేశాలకు ఒప్పుకోదు. కథ నచ్చితే మాత్రం లైన్ దాటకుండా పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక ఆమె మొదటిసారి ఒక పాత్ర కోసం కొంత అందాలను ప్రదర్శించడానికి రెడీ అవుతుంది. ఇక కెమెరా ముందు అందంగా ప్రదర్శన చేసింది.

స్లీవ్ లెస్ చీరలో ఒక మహారాణి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. చూపించి చూపించకుండా నడుమందాలను కూడా బాగానే బాగానే ప్రదర్శన చేసి యూత్ ని ఎంతగానో కైపెక్కిస్తుంది కీర్తి.మళయాళంలో తెరకెక్కుతున్న మోహన్ లాల్ బిగ్ బడ్జెట్ మూవీ మరక్కర్ సినిమా కోసం ఇలా రెడీ అయ్యి గ్లామర్ అవతారం చూపిస్తుందట.ఇక ఆ సినిమాను దాదాపు 100కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. పాత్ర బాగా నచ్చడంతో డానికి బాగా కనెక్ట్ అయ్యి కీర్తి ట్రెడిషనల్ లుక్కులొనే గ్లామర్ డోసును పెంచేసింది.ఫొటోలనే ఇంత అందంగా ఉందంటే ఇక సినిమాలో అమ్మడు ఇంకెంత అందంగా ఉంటుందో అని అభిమానులు బాగా కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో కీర్తి సురేష్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో రెండు సినిమాలకు కుడా త్వరలోనే చెయ్యబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కంగనా కు ట్విట్టరే కాదు..ఇన్స్టాగ్రామ్ కూడా షాక్ ..!

'మే 9'.. వైజయంతీ మూవీస్ కి చాలా స్పెషల్.. ఎందుకో మీరే చూడండి..??

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>