PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/etala-kcr78965055-acdb-4c62-a76f-e5a7eee7a180-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/etala-kcr78965055-acdb-4c62-a76f-e5a7eee7a180-415x250-IndiaHerald.jpgతెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు సంబంధించి పలు ఆసక్తికర చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈటెల రాజేందర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా అనుసరించిన వైఖరి ఆ తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో జరిగిన విచారణ అన్నీ కూడా కాస్త హైలెట్ అయ్యాయి. ఈటెల రాజేందర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఈటల రాజేందర్ ను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని గట్టిగానే ప్రచారం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఈటెల రాజేందర్ కూడా కాస్త kcr,etala,trs,ts;kcr;bharatiya janata party;eatala rajendar;mp;రాజీనామా;high court;minister;letter;etela rajender;dookuduఈటెల విషయంలో కేసీఆర్ ఎందుకు సైలెంట్ అయ్యారు...?ఈటెల విషయంలో కేసీఆర్ ఎందుకు సైలెంట్ అయ్యారు...?kcr,etala,trs,ts;kcr;bharatiya janata party;eatala rajendar;mp;రాజీనామా;high court;minister;letter;etela rajender;dookuduSun, 09 May 2021 18:00:00 GMTతెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్  కు సంబంధించి పలు ఆసక్తికర చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈటెల రాజేందర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా అనుసరించిన వైఖరి ఆ తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో జరిగిన విచారణ అన్నీ కూడా కాస్త హైలెట్ అయ్యాయి. ఈటెల రాజేందర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఈటల రాజేందర్ ను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని గట్టిగానే ప్రచారం జరిగింది.

ఈ అంశానికి సంబంధించి ఈటెల రాజేందర్ కూడా కాస్త ఘాటుగానే మాట్లాడారు. తన వద్ద అందరి జాతకాలు ఉన్నాయి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తాను రాజీనామా చేసి అంశానికి సంబంధించి నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామంటూ ఈటెల రాజేందర్ ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ కూడా కొంతమంది బిజెపి నాయకులను టిఆర్ఎస్ లోకి ఆహ్వానించి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అని వార్తలు వినిపించాయి.

ఇక ఇప్పుడు మాజీ ఎంపీ వినోద్ ను అక్కడ బరిలోకి దింపే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ తరుణంలో ఈటెల రాజేందర్ ఆ విషయంలో సీఎం కేసీఆర్ తో  పాటు అధికారులు కూడా సైలెంట్ అవ్వడం వెనుక కారణం ఏంటి అనేది అర్థం కావట్లేదు దేవాలయ భూములు అంశానికి సంబంధించి విచారణ కమిటీ వేయడం ఆ కమిటీ ముందు దూకుడుగా వెళ్ళిన తర్వాత వెనక్కి తగ్గడం హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం పై వ్యాఖ్యలు చేయడం వంటివి జరిగాయి. అయితే ఈటెల రాజేందర్ విషయంలో కొన్నాళ్లు సైలెంట్ అయిన తర్వాత ముందుకు వెళ్లే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అప్పటివరకు ఈటెల రాజేందర్ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండి ఆయన ఒక వేళ రాజీనామా చేస్తే వెంటనే ఆ రాజీనామాలను స్పీకర్ ద్వారా ఆమోదింప చేసి ముందుకు వెళితే మంచిది అనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు

చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>