BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/konda-vishveshwarb55cd032-38e2-4ea9-be55-0e8aedf30ce5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/konda-vishveshwarb55cd032-38e2-4ea9-be55-0e8aedf30ce5-415x250-IndiaHerald.jpgకోవిడ్‌ కష్ట కాలంలో ఆక్సిజన్‌ కొరత నెలకొన్న తరుణంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓ శుభవార్త అందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. చైనీస్‌ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌ సరిగా చేయడం లేదన్నారు. అదే తను చెప్పబోయే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ గాలి నుంచి వాయువులను పీల్చుకొని ఫిల్టర్‌ ద్వారా నైట్రోజన్‌, 98శాతం కచ్చితమైన ఆక్సిజన్‌ను వేరు చేసి నైట్రోజన్‌ను బయటకు పంపి ఆక్సిజన్‌ను పైపు ద్వారా అందించనున్నట్లు తెలిపారు. జపాన్‌లో రూపొందించిన ఈ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ కరెంట్‌తో నడుస్తుందనkonda vishveshwar;mp;twitter;airకరోనా కష్టకాలంలో మాజీ ఎంపీ శుభవార్త..!!కరోనా కష్టకాలంలో మాజీ ఎంపీ శుభవార్త..!!konda vishveshwar;mp;twitter;airSun, 09 May 2021 17:47:51 GMTకోవిడ్‌ కష్ట కాలంలో ఆక్సిజన్‌ కొరత నెలకొన్న తరుణంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓ శుభవార్త అందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. చైనీస్‌ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌ సరిగా చేయడం లేదన్నారు. అదే తను చెప్పబోయే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ గాలి నుంచి వాయువులను పీల్చుకొని ఫిల్టర్‌ ద్వారా నైట్రోజన్‌, 98శాతం కచ్చితమైన ఆక్సిజన్‌ను వేరు చేసి నైట్రోజన్‌ను బయటకు పంపి ఆక్సిజన్‌ను పైపు ద్వారా అందించనున్నట్లు తెలిపారు. జపాన్‌లో రూపొందించిన ఈ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ కరెంట్‌తో నడుస్తుందని.. దీనిని కరెంట్‌ పెడితే 30 రోజులు ఏకధాటిగా వాడుకోవచ్చని తెలిపారు. ఇప్పుడే రీఫిల్లింగ్‌ అవసరం లేదని, ఏడాది.. రెండేళ్ల తరువాత మార్చుకోవచ్చన్నారు. వీటిలో ఒకటి యజ్ఞ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
" style="height: 834px;">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు

చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>