MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-deverakonda-birthdayf104b683-cecf-4eca-ab2d-ea2d3e94e125-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-deverakonda-birthdayf104b683-cecf-4eca-ab2d-ea2d3e94e125-415x250-IndiaHerald.jpgయూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పుట్టిన రోజు నేడు.. సింపుల్ హీరోగా వచ్చి నేడు స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండ గురించి రాస్తే ఓ పుస్తకం అవుతుంది.. తీస్తే ఓ బయోపిక్ అవుతుంది. ఇండస్ట్రీ లో కొత్త టాలెంట్ కి అవకాశం రావట్లేదు... ఎలాంటి నేపథ్యం లేనివారు రావడం తక్కువైంది అనుకున్న టైం లో విజయ్ దేవరకొండ వచ్చి ఇప్పుడు సెన్సేషనల్ స్టార్ గా మారాడు.. అయన నటిస్తున్న తాజా చిత్రం లైగర్.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా గా తెరకెక్కుతుండగా ఈ సినిమా తోనే విజయ్ దేవరకొండ vijay deverakonda birthday;govinda;kumaar;allu arjun;geetha;govi;puri jagannadh;sukumar;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;cinema;arjun reddy;producer;industry;remake;director;producer1;hero;joseph vijay;arjun 1;reddy;devarakondaవిజయ్ దేవరకొండ, సుకుమార్ ల సినిమా ఓకే అవడానికి కారణం ఎవరో తెలుసా..!!విజయ్ దేవరకొండ, సుకుమార్ ల సినిమా ఓకే అవడానికి కారణం ఎవరో తెలుసా..!!vijay deverakonda birthday;govinda;kumaar;allu arjun;geetha;govi;puri jagannadh;sukumar;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;cinema;arjun reddy;producer;industry;remake;director;producer1;hero;joseph vijay;arjun 1;reddy;devarakondaSun, 09 May 2021 09:00:00 GMTయూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పుట్టిన రోజు నేడు.. సింపుల్ హీరోగా వచ్చి నేడు స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండ గురించి రాస్తే ఓ పుస్తకం అవుతుంది.. తీస్తే ఓ బయోపిక్ అవుతుంది. ఇండస్ట్రీ లో కొత్త టాలెంట్ కి అవకాశం రావట్లేదు... ఎలాంటి నేపథ్యం లేనివారు రావడం తక్కువైంది అనుకున్న టైం లో విజయ్ దేవరకొండ వచ్చి ఇప్పుడు సెన్సేషనల్ స్టార్ గా మారాడు.. అయన నటిస్తున్న తాజా చిత్రం లైగర్.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా గా తెరకెక్కుతుండగా ఈ సినిమా తోనే విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో పరిచయమవుతుండడం విశేషం..

అర్జున్ రెడ్డి తో ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యాడు విజయ్.. ఈనేపథ్యంలో టాలీవుడ్ లోని అగ్ర నిర్మాతల, దర్శకుల కళ్ళల్లో పడ్డాడు. గీత ఆర్ట్స్ నుంచి గీతా గోవిందం ఆఫర్ వచ్చింది.. అది కూడా సూపర్ హిట్ అవడంతో స్టార్ డమ్ మరింత పెరిగింది. అర్జున్ రెడ్డి ని బాలీవుడ్ లో రీమేక్ చేయడంతో అక్కడ కూడా విజయ్ కి మంచి ఆదరణ పెరిగింది.. కొన్ని యాడ్స్ ద్వారా అక్కడి ప్రేక్షకులకు దగ్గరయిన విజయ్, తన డబ్బింగ్ సినిమాల ద్వారా అక్కడి వారికి మరింత దగ్గరయ్యాడు.. ఈ నేపథ్యంలో అయన తదుపరి సినిమా కూడా స్టార్ డైరెక్టర్ తో తెరకేక్కుతుండడం విశేషం..

సుకుమార్ దర్శకత్వంలో విజయ్ తన తదుపరి చిత్రాన్ని మొదలుపెడుతున్నాడు త్వరలో విజయ్.. ఇటీవలే ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు రాగా  ఈ చిత్రాన్ని నిర్మించే ఫాల్కన్  సంస్థ ఈ చిత్రం పై క్లారిటీ ఇచ్చింది..ఇకపోతే ఈ సినిమా సెట్ అవడానికి కారణం అల్లు అర్జున్ అని తెలుస్తుంది.. ఈ చిత్ర నిర్మాత అయినా కేదార్ సెలగం శెట్టి అల్లు అర్జున్ కి మంచి స్నేహితుడట.. ఒకానొక సమయంలో అల్లు అర్జున్ తో అతను సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను అని తన కోరిక ను వెళ్ళబుచ్చగా ఆలు అర్జున్ విజయ్ సినిమా చేయండి అని సూచించాడట. అలా సుకుమార్ , విజయ్ దేవరకొండల సినిమా కి అల్లు అర్జున్ కారణమయ్యాడు..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మ‌ద‌ర్స్ డే : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. !

సాయి పల్లవి విజయ రహస్యమిదే ?

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ఎన్టీఆర్ విశేషాలివే.. !

మదర్స్ డే: రాజీవ్‌ గాంధీని నడిపించిన శక్తి ఇందిరాగాంధీ..!

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..

ఛోటా నేత‌లే.. కానీ జెయింట్ కిల్ల‌ర్స్‌..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>