MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/raviteja28fe53ea-5b10-450d-88a5-0961e42fdd15-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/raviteja28fe53ea-5b10-450d-88a5-0961e42fdd15-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరో రవితేజ కి ప్రత్యేకమైన గుర్తింపు తో పాటు మంచి క్రేజ్ కూడా ఉంటుంది.. ఇటీవలే క్రాక్ సినిమా తో సూపర్ హిట్ కొట్టి వరుసగా రెండు సినిమాలతో త్వరలో అలరించబోతున్న రవితేజ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన విషయం అందరికి తెలిసిందే.. అప్పట్లో చిరంజీవి ఇప్పటిలో రవితేజ లకి మాత్రమే ఈ ఫీట్ సాధ్యమైంది.. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిన రవితేజ నీకోసం సినిమాతో హీరోగా మారాడు.. raviteja;chiranjeevi;ravi;puri jagannadh;ravi teja;sravani;surender reddy;thaman s;tollywood;cinema;comedy;hero;idiot;kick;reddy;raccha;krackప్రేక్షకులకు కిక్ ఎక్కించిన సినిమా.. 12 సంవత్సరాల రవితేజ కిక్..!!ప్రేక్షకులకు కిక్ ఎక్కించిన సినిమా.. 12 సంవత్సరాల రవితేజ కిక్..!!raviteja;chiranjeevi;ravi;puri jagannadh;ravi teja;sravani;surender reddy;thaman s;tollywood;cinema;comedy;hero;idiot;kick;reddy;raccha;krackSun, 09 May 2021 17:00:00 GMTటాలీవుడ్ లో హీరో రవితేజ కి ప్రత్యేకమైన గుర్తింపు తో పాటు మంచి క్రేజ్ కూడా ఉంటుంది.. ఇటీవలే క్రాక్ సినిమా తో సూపర్ హిట్ కొట్టి వరుసగా రెండు సినిమాలతో త్వరలో అలరించబోతున్న రవితేజ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన విషయం అందరికి తెలిసిందే.. అప్పట్లో చిరంజీవి ఇప్పటిలో రవితేజ లకి మాత్రమే ఈ ఫీట్ సాధ్యమైంది.. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిన రవితేజ నీకోసం సినిమాతో హీరోగా మారాడు..

ఆ తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా తో పూర్తి స్థాయి హీరో అయిపోయాడు.. అదే పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని ఇడియట్ సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు రవితేజ.. ఆ తరువాత వెనుతిరిగి చూడలేదు.. రవితేజ విజయాన్ని చూసి తన కష్టానికి తగిన ఫలితం దొరికిందని అనుకున్నారు అందరూ.. రవితేజ కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులు ఆయన్ని రాటుదేలేలా చేశాయి.. హిట్ వచ్చినప్పుడు పొంగిపోలేదు.. ఫ్లాప్ వచ్చినప్పుడు కృంగిపోలేదు.. అలా రవితేజ నటించిన హిట్ సినిమా కిక్..

ఈ చిత్రం 2009, మే 8న విడుదలైంది. అంటే సరిగ్గా 12 ఏళ్ల క్రితం అన్నమాట. ఈ సినిమాతోనే తమన్ కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈయన మొదటి సినిమా కూడా ఇదే. తొలి సినిమాతోనే పాటలతోనే కాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పిచ్చెక్కించాడు థమన్. అప్పుడు మొదలైన వాయింపు ఇప్పటికీ ఆగడం లేదు.  ఈ సినిమా పుష్కరం పూర్తి చేసుకున్న సందర్భంగా రవితేజ ఫ్యాన్స్ సోష ల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ‘#12YearsForKick’ ‘#12YearsOfKICKMadness’ హ్యాష్ ట్యాగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం అదిరిపోయే కామెడీ.. అద్భుతమైన సెంటిమెంట్.. దానికితోడు పిచ్చితో కిక్ పిచ్చెక్కించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎమ్మెస్ రాజు అస్సలు తగ్గట్లేదుగా... డర్టీ హరి తర్వాత కొత్త ప్రయోగం?

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు

చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>