BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcra25d87ba-1520-464e-a577-1e5aa7eccf68-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcra25d87ba-1520-464e-a577-1e5aa7eccf68-415x250-IndiaHerald.jpgతెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కరోనా కట్టడికి విధానాలను ప్రవేశ పెడుతుంది. తాజాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సి‌ఎం కే‌సి‌ఆర్ సమీక్ష జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. కరోనా విషయంలో వైద్య, ఆరోగ్య శాఖపై పని ఒత్తిడి తగ్గించేందుకు 50 వేల మంది ఎం‌బి‌బి‌ఎస్ వైద్యులను విధుల్లోకి తీసుకొనున్నట్లు తెలిపారు.latest news;telangana;letter;application50 వేల మంది సిద్దంగా ఉందండి : సి‌ఎం కే‌సి‌ఆర్ !!50 వేల మంది సిద్దంగా ఉందండి : సి‌ఎం కే‌సి‌ఆర్ !!latest news;telangana;letter;applicationSun, 09 May 2021 20:50:27 GMT తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కరోనా కట్టడికి విధానాలను ప్రవేశ పెడుతుంది. తాజాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సి‌ఎం కే‌సి‌ఆర్ సమీక్ష జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. కరోనా విషయంలో వైద్య, ఆరోగ్య శాఖపై పని ఒత్తిడి తగ్గించేందుకు 50 వేల మంది ఎం‌బి‌బి‌ఎస్ వైద్యులను విధుల్లోకి తీసుకొనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఎం‌బి‌బి‌ఎస్ పూర్తి చేసిన వైద్యుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం పలకనున్నట్లు సి‌ఎం కే‌సి‌ఆర్ స్పష్టం చేశారు. రెండు నుండి మూడు నెలల కాలానికి వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని నియమించనున్నట్లు సి‌ఎం కే‌సి‌ఆర్ తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'మే 9'.. వైజయంతీ మూవీస్ కి చాలా స్పెషల్.. ఎందుకో మీరే చూడండి..??

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>