MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaaru-vaari-pata-mahesh-babu8d1ae0c8-a7d2-4836-9190-3bdabad859fb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaaru-vaari-pata-mahesh-babu8d1ae0c8-a7d2-4836-9190-3bdabad859fb-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం " సర్కారు వారి పాట ". యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యి దాదాపుగా ఏడాది కావొస్తున్న ఇంతవరకు ఈ సినిమాలోని మహేష్ ఫస్ట్ లుక్ గాని, టీజర్ గాని విడుదల కాలేదు. గత ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.tollywood gossips;mahesh;kranthi;kranti;krishna;parasuram;ram pothineni;makar sakranti;cinema;rajani kanth;sankranthi;director;letter;father;mass"సర్కారు వారి.." టిజర్ లో స్పెషల్ అదేనట ..?"సర్కారు వారి.." టిజర్ లో స్పెషల్ అదేనట ..?tollywood gossips;mahesh;kranthi;kranti;krishna;parasuram;ram pothineni;makar sakranti;cinema;rajani kanth;sankranthi;director;letter;father;massInvalid Date సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా  చిత్రం " సర్కారు వారి పాట ". యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యి దాదాపుగా ఏడాది కావొస్తున్న ఇంతవరకు ఈ సినిమాలోని మహేష్ ఫస్ట్ లుక్ గాని, టీజర్ గాని విడుదల కాలేదు. గత ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఆ ప్రీ లుక్ పోస్టర్స్ లో మహేష్ గత సినిమాలకు భిన్నంగా జులపాల జుట్టుతో అలాగే చెవిపోగు, మెడపై ట్యాటుతో కంప్లీట్ మాస్ లుక్ లో కనిపించాడు. దీంతో ఈ సినిమాలో మహేష్ నుండి కంప్లీట్ మాస్ ట్రీట్ ఉండనుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు. దీంతో మహేష్ ఫుల్ ఫ్లెడ్జ్ మాస్ లుక్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా మే 31 న ఈ సినిమా టీజర్ విడుదల అవుతుందని విశ్వసనీయ సమాచారం.

 ఎందుకంటే గత కొన్నేళ్లుగా తన తండ్రి బర్త్ డే కు మహేష్ సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. దీంతో మే 31 న టీజర్ పక్కా అనే సంకేతాలు వస్తున్నాయి. అయితే టీజర్ ఎలా ఉండబోతుందనే దానిపై ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టీజర్ పక్క మాస్ ట్రీట్ గా కట్ చేయిస్తున్నాడట దర్శకుడు పరశురామ్. ముఖ్యంగా టీజర్ లో మహేష్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ ప్రత్యేకంగా నిలుస్తాయని సమాచారం. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>