BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpgటీడీపీ కార్యకర్త దారుణ హత్య కు గురైయ్యారు. కర్నూలు జిల్లాలో నిడ్జూరులో టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యాడు. గత స్థానిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మద్ధతు ఇవ్వనందుకే ఈ హత్య చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హత్యకు గురైన శ్రీనివాసు కుటుంబ సభ్యులు వైసీపీ నేత సత్యంరెడ్డి ఇంటి ముందు మృతదేహంతో బైఠాయించారు. కుటుంబ సభ్యుల ధర్నాతో నిడ్జూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.tdp;sathyam;satya;police;murder.;tdp;local language;ycp;reddyటీడీపీ కార్యకర్త దారుణ హత్య..!!టీడీపీ కార్యకర్త దారుణ హత్య..!!tdp;sathyam;satya;police;murder.;tdp;local language;ycp;reddySun, 09 May 2021 10:22:17 GMTటీడీపీ కార్యకర్త దారుణ హత్య కు గురైయ్యారు. కర్నూలు జిల్లాలో నిడ్జూరులో టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యాడు. గత స్థానిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మద్ధతు ఇవ్వనందుకే ఈ హత్య చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హత్యకు గురైన శ్రీనివాసు కుటుంబ సభ్యులు వైసీపీ నేత సత్యంరెడ్డి ఇంటి ముందు మృతదేహంతో బైఠాయించారు. కుటుంబ సభ్యుల ధర్నాతో నిడ్జూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హ్యాపీ సండే 9-MAY : ఈ వారం వివాదాల్లో నిలిచిన‌ సెల‌బ్రెటీలు వీరే.. ?

ఈ స్పెషల్ రికార్డులు ఒక్క సాయి పల్లవికే సొంతం.. ఎవరూ అందుకోలేరు..!!

కరోనా విజృంభణలో ఆ మూడు రాష్ట్రాలే టాప్..!!

మ‌ద‌ర్స్ డే : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. !

సాయి పల్లవి విజయ రహస్యమిదే ?

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ఎన్టీఆర్ విశేషాలివే.. !

మదర్స్ డే: రాజీవ్‌ గాంధీని నడిపించిన శక్తి ఇందిరాగాంధీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>