BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsfed0815a-9e44-4704-bbd2-29eed190060e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsfed0815a-9e44-4704-bbd2-29eed190060e-415x250-IndiaHerald.jpg నేడు మదర్స్ డే కావడంతో ఎంతో మంది ప్రముఖులు వారి తల్లిని గుర్తు చేసుకుంటూ..వారి జీవితాలలో తల్లి పోషించిన మధుర స్మృతులను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా మాజీ దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వారి అమ్మలను గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. " అమ్మ నా గెలుపులో ప్రతి చోట ఉంది. నీ ప్రేమ ఎల్లప్పుడు నా మనసులో చెరిగిపోదు. నేను ఎంత గొప్ప వాడనైనా.. మీ బిడ్డనే " అంటూ సెహ్వాగ్ కవిత్వం రూపంలో తన తల్లికి విషెస్ తెలుపగా.. " మీకు ఎంత వయసు వచ్చిన మీ గురించిlatest news;sachin;sachin tendulkar;jeevitha rajaseskhar;madhura sridhar reddy;prema;twitter;love;letterఅమ్మ ప్రేమను చాటుతున్న మాజీ దిగ్గజాలు ..!అమ్మ ప్రేమను చాటుతున్న మాజీ దిగ్గజాలు ..!latest news;sachin;sachin tendulkar;jeevitha rajaseskhar;madhura sridhar reddy;prema;twitter;love;letterSun, 09 May 2021 14:24:02 GMT నేడు మదర్స్ డే కావడంతో ఎంతో మంది ప్రముఖులు వారి తల్లిని గుర్తు చేసుకుంటూ..వారి జీవితాలలో తల్లి పోషించిన మధుర స్మృతులను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా మాజీ దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వారి అమ్మలను గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. " అమ్మ నా గెలుపులో ప్రతి చోట ఉంది. నీ ప్రేమ ఎల్లప్పుడు నా మనసులో చెరిగిపోదు. నేను ఎంత గొప్ప వాడనైనా.. మీ బిడ్డనే " అంటూ సెహ్వాగ్ కవిత్వం రూపంలో తన తల్లికి విషెస్ తెలుపగా.. " మీకు ఎంత వయసు వచ్చిన మీ గురించి ప్రార్థించేది తల్లులే. మీరు ఎల్లపుడూ వారి బిడ్డే.. నా జీవితంలో నన్ను పెంచి పోషించిన ఇద్దరు తల్లులు ఉండడం నాకు ఆశీర్వాదం " అంటూ సచిన్ చెప్పుకొచ్చాడు.
" style="height: 657px;">
" style="height: 777px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం బాలీవుడ్ విశేషాలు ఇవే !

ఆటిజం పిల్లలకు ప్రత్యక్ష దైవం.. పినాకిల్ బ్లూమ్స్‌ శ్రీజారెడ్డి

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>