MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-these-are-the-stars-who-have-become-the-center0c786856-1951-4e92-ad61-8ef71c54a78b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-these-are-the-stars-who-have-become-the-center0c786856-1951-4e92-ad61-8ef71c54a78b-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో సంవత్సరానికి వేలకొలది సినిమాలు నిర్మితమవుతుంటాయి.. వందలకొద్దీ సినిమాలు రిలీజ్ దాకా వచ్చి ఆగిపోతాయి.. పదుల కొద్దీ సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యి ఒకటో రెండో హిట్ అవుతూ ఉంటాయి.. ప్రతి వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో అన్నిటికి అన్నీ హిట్ అవుతాయన్న గ్యారెంటీ లేదు..అన్ని బాగా కుదిరితేగానీ సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తాయి.. కథ , రిలీజ్ అయినా టైమ్, ప్రేక్షకుల మూడ్ కలిపి ఆ సినిమా హిట్ పై ఇవన్నీ ఆధారపడతాయి.. happy-sunday;anasuya bharadwaj;vijay;vijay deverakonda;cinema;media;joseph vijay;anasuya 1;devarakondaహ్యాపీ సండే 8-MAY:  ఈ వారం సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచిన స్టార్స్ వీరే..!!హ్యాపీ సండే 8-MAY:  ఈ వారం సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచిన స్టార్స్ వీరే..!!happy-sunday;anasuya bharadwaj;vijay;vijay deverakonda;cinema;media;joseph vijay;anasuya 1;devarakondaSun, 09 May 2021 16:00:00 GMTసినిమా పరిశ్రమలో సంవత్సరానికి వేలకొలది సినిమాలు నిర్మితమవుతుంటాయి.. వందలకొద్దీ సినిమాలు రిలీజ్ దాకా వచ్చి ఆగిపోతాయి.. పదుల కొద్దీ సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యి ఒకటో రెండో హిట్ అవుతూ ఉంటాయి.. ప్రతి వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో అన్నిటికి అన్నీ హిట్ అవుతాయన్న గ్యారెంటీ లేదు..అన్ని బాగా కుదిరితేగానీ సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తాయి.. కథ , రిలీజ్ అయినా టైమ్, ప్రేక్షకుల మూడ్ కలిపి ఆ సినిమా హిట్ పై ఇవన్నీ ఆధారపడతాయి..

ఇక ఈ వారం కనుక చూసుకుంటే OTT లో రిలీజ్ అయినా సినిమాల్లో సెంటర్ అఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచినవి అనసూయ నటించిన థాంక్యూ బ్రదర్.. దాంతో ఈ వారమంతా ఆమె ప్రమోషన్ పనుల్లో ఉంటూ సెంటర్ అఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచింది.. బుల్లితెర యాంకర్లలో మంచి డిమాండ్ మరియు క్రేజ్ ఉన్నయాంకర్ అనసూయ. నిజానికి యాంకర్ లు కూడా గ్లామర్ షో చేయొచ్చు అని నిరూపించిన మొట్టమొదటి యాంకర్ అనసూయ.. ఈమె వచ్చిన తర్వాతే మిగిలిన, ఆ తరువాత వచ్చిన యాంకర్లు కూడా పొట్టి పొట్టి బట్టలతో దర్శనమిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని తమ షో లను విజయవంతం చేసుకున్నారు..

బుల్లితెర పైన ఉన్న ప్రేక్షకులను అలరించడమే కాకుండా అనసూయ వెండితెర ప్రేక్షకులను కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది .. ఇక ఈ వారం సెంటర్ అఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచింది విజయ్ దేవరకొండ.. ఇటీవలే కోవిడ్ నిబంధనలగురించి ప్రజలకు మంచి చెప్తూ ఓ వీడియో చేసిన విజయ్ పుట్టినరోజు ఈరోజు.. ఈరోజు సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. ఎందుకంటే అయన విషెష్ చెప్తూ ఆయన ఫ్యాన్స్ మరియు సెలెబ్రిటీలు విజయ్ ని విషెష్ చెప్పారు.. ఏదేమైనా ఈ ఇద్దరు స్టార్స్ ఈవారం టాప్ లో ట్రేండింగ్ అవుతూ ఉన్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో రేపటి నుంచి ఈ-పాస్‌ విధానం..!!

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు

చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>