PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus7967cec0-7a52-4468-b155-3ffce47b1f04-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus7967cec0-7a52-4468-b155-3ffce47b1f04-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ దేశంలో చాలా ఘోరంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.ఎన్నో లక్షల్లో రోజుకి కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక చాలా మంది ముఖ్య మంత్రులు, మంత్రులు చెయ్యలేనటువంటి సాయం ఈ మంత్రి చేశాడు.కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న వారు చనిపోయినా, చికిత్స పొందుతున్నా ఆర్థికసాయం చేస్తానని ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. చెక్కలను అందించి ఔరా అనిపించారు. కర్ణాటక రాష్ట్రంలోని యశ్వంతపుర నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అయిన ఎస్‌టీ సోమcoronavirus;deva;karnataka - bengaluru;mla;minister;nijam;ee rojullo;coronavirus;mantraకరోనాతో మృతి చెందితే రూ.1 లక్ష ఇవ్వనున్న మంత్రికరోనాతో మృతి చెందితే రూ.1 లక్ష ఇవ్వనున్న మంత్రిcoronavirus;deva;karnataka - bengaluru;mla;minister;nijam;ee rojullo;coronavirus;mantraSun, 09 May 2021 18:00:00 GMTకరోనా వైరస్ దేశంలో చాలా ఘోరంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.చాపకింద నీరు లాగా రోజు రోజుకి కరోనా వ్యాపిస్తుందే తప్ప ఏమాత్రం తగ్గట్లేదు.ఎన్నో లక్షల్లో రోజుకి కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అటు వైరస్ ని అదుపు చెయ్యలేక డాక్టర్లు, ప్రభుత్వాధికారులు చేతులెత్తేశారు.ఇక చాలా మంది ముఖ్య మంత్రులు, మంత్రులు చెయ్యలేనటువంటి సాయం ఈ మంత్రి చేశాడు.కరోనా బాధితులను ఆదుకునేందుకు  ముందుకు వచ్చాడు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న వారు చనిపోయినా, చికిత్స పొందుతున్నా ఆర్థికసాయం చేస్తానని ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. చెక్కలను అందించి ఔరా అనిపించారు. కర్ణాటక రాష్ట్రంలోని యశ్వంతపుర నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అయిన ఎస్‌టీ సోమశేఖర్ ఈ వరాలను ప్రకటించారు.మిగతా మంత్రులకి ఆదర్శంగా మారాడు.యశ్వంతపుర నియోజకవర్గ పరిధిలో కరోనా మహమ్మారితో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.లక్ష, కరోనాతో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల ఆర్థికసాయం అందించనున్నట్లు కర్ణాటక సహకార శాఖ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్ తెలిపారు.


ఈ మేరకు ఆదిచుంచనగిరి పీఠాధిపతి నిర్మలానందనాథస్వామిజీ సమక్షంలో కెంగేరీలో 27 మంది మృతుల కుటుంబాలకు తలా లక్ష రూపాయల చొప్పున ఇచ్చారు.అంతే కాకుండా బీబీఎంపీ నుంచి ఆసుపత్రిలో చేరినవారికి రూ.25వేలు, సొంతంగా ప్రైవేటు ఆసుపత్రిలో చేరినవారికి రూ.50 వేలతో పాటు నిత్యావసరాలు, మెడికల్‌ కిట్‌ ఇవ్వ నున్నట్టు తెలిపారు. ఈ మనసున్న మంత్రిని నియోజకవర్గ ప్రజలు దేవుడిలా పూజిస్తున్నారు. అవకాశం దొరికితే ప్రజలని దోచుకునే మంత్రులు వున్న ఈ రోజుల్లో ఇలా ఆపదలో వున్న వారికి సాయం చేసే మంత్రి ఉండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.కాబట్టి ఈ కరోనా టైంలో జాగ్రత్తగా ఉండండి. బయట ఎక్కువగా తిరగకండి. మాస్కులు ధరించండి. సామాజిక దూరం పాటించండి..ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ కుటుంబం కూడా అంత భద్రంగా ఉంటుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు

చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>