PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/happy-sunday-9-may-telangana-politics-gusagusalu059df923-5ff0-473b-a76b-201a16abd626-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/happy-sunday-9-may-telangana-politics-gusagusalu059df923-5ff0-473b-a76b-201a16abd626-415x250-IndiaHerald.jpgఈ వారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌ గా మారారు ఈటల రాజేందర్.. ఆయన్ను సీఎం కేసీఆర్ టార్గెట్ చేసిన తీరు... ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించి తీరు.. బదులుగా ఈటల రాజేందర్ బలంగా స్వరం వినిపించడం.. ఒక విధంగా ఏం చేస్తవో చేసుకో... అన్న స్థాయిలో బదులు ఇవ్వడం వారమంతా హాట్ టాపిక్‌గా మారాయి. మొదట మాసాయి పేటు కోళ్ల ఫారం భూముల విషయాన్ని భూతద్దంలో చూపించిన ప్రభుత్వం.. ఆ తర్వాత దేవరయాంజల్ భూముల విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. మొత్తం మీద ఈటల రాజేందర్‌ను పూర్తిగా టార్గెట్ చేసిన నేపథ్యంలో ఆయన రాజకీయ భవితవ్etelarajendar;kcr;bhavana;manu;eatala rajendar;telangana;రాజీనామా;mla;minister;press;petta;etela rajenderహ్యాపీ సండే 9-MAY: తెలంగాణ పాలిటిక్స్‌లో ఈ వీక్ గుస‌గుస‌లు ఇవే...!హ్యాపీ సండే 9-MAY: తెలంగాణ పాలిటిక్స్‌లో ఈ వీక్ గుస‌గుస‌లు ఇవే...!etelarajendar;kcr;bhavana;manu;eatala rajendar;telangana;రాజీనామా;mla;minister;press;petta;etela rajenderSun, 09 May 2021 10:00:00 GMTఈ వారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌ గా మారారు ఈటల రాజేందర్.. ఆయన్ను సీఎం కేసీఆర్ టార్గెట్ చేసిన  తీరు... ఆయన్ను  మంత్రివర్గం నుంచి తప్పించి తీరు.. బదులుగా ఈటల రాజేందర్ బలంగా స్వరం వినిపించడం.. ఒక విధంగా ఏం చేస్తవో చేసుకో... అన్న స్థాయిలో బదులు ఇవ్వడం వారమంతా హాట్ టాపిక్‌గా మారాయి. మొదట మాసాయి పేటు కోళ్ల ఫారం భూముల విషయాన్ని భూతద్దంలో చూపించిన  ప్రభుత్వం.. ఆ తర్వాత దేవరయాంజల్ భూముల విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.

మొత్తం మీద ఈటల రాజేందర్‌ను పూర్తిగా టార్గెట్ చేసిన నేపథ్యంలో ఆయన రాజకీయ భవితవ్యం ఏమవుతుందన్న  అంశంపై బాగా చర్చ జరిగింది. ఈటల రాజేందర్‌ స్వంత నియోజక వర్గానికి వెళ్లి అక్కడ నాయకులతో చర్చించారు. ఆ తర్వాత విదేశాల్లోని తెలంగాణ వాదులతోనూ చర్చించారు. అయితే.. ఈటల వ్యవహారంలో జోరు కనిపించడం లేదు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ఇంకా తర్జన భర్జనలు పడుతూనే ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా..టిఆర్ఎస్ కు రాజీనామా చేయవద్దని ఆయన అనుచరులు కొందరు చెబుతుండడమే  కారణంగా  భావిస్తున్నారు.

ఈటల రాజేందర్ మాత్రం సరైన సమయంలో సరైన నిర్ణయం అని అంటున్నారు. నాలుగైదు రోజులుగా వేలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడానంటున్నారు. తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఆయన ఇంకా ఏ నిర్ణయానికీ రాలేకపోతున్నారు. మొత్తం మీద ఈటల జోరు తగ్గిందన్న భావన వస్తోంది. ఈటల ఇటీవల ప్రెస్ మీట్లలోనూ ఎందుకో అంతగా ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. దూకుడు స్వభావం ఏమాత్రం లేదు. దీనికి తోడు కేసీఆర్ ఈటల అనుచర వర్గాన్ని ఆయనకు దూరం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అధికార వర్గంలోనూ ఆయన మనుషులుగా పేరున్న అందరికీ షాకులు ఇస్తున్నారు. ఈటలకు అనుకూలం అనుకున్న అధికారులనూ బదిలీ చేస్తున్నారు.

మరి ఈటల భవితవ్యం ఏమవుతుంది.. ఈటల కేసీఆర్ ను దీటుగా ఎదుర్కొంటారా.. లేక కేసీఆర్ ఆయన్ను సులభంగా అణగదొక్కేస్తారా.. భూముల కేసుల్లో ఈటల జైలుకు వెళ్లాల్సి ఉంటుందా.. ఇలాంటి చర్చలు ఈ వారమంతా సాగాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ స్పెషల్ రికార్డులు ఒక్క సాయి పల్లవికే సొంతం.. ఎవరూ అందుకోలేరు..!!

మ‌ద‌ర్స్ డే : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. !

సాయి పల్లవి విజయ రహస్యమిదే ?

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ఎన్టీఆర్ విశేషాలివే.. !

మదర్స్ డే: రాజీవ్‌ గాంధీని నడిపించిన శక్తి ఇందిరాగాంధీ..!

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>