BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news5b1cd4e3-0c08-46c1-a194-8d17bc2f2c68-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news5b1cd4e3-0c08-46c1-a194-8d17bc2f2c68-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా కోవిడ్ ప్రభావంతో సామాన్య ప్రజలతో పాటు ఎంతో మంది ప్రముఖులు ఈ మహమ్మారి కాటుకు బలి అవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ చేతన్ సకరియా తండ్రి కోవిడ్ బారిన పడి మరణించారు. అంతకు ముందు కూడా చేతన్ సోదరుడు ఈ మహమ్మారి కాటుకు మృత్యుఓడి కి చేరగా తాజాగా తండ్రి మరణంతో చేతన్ కుటుంబం అంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక కరోనా విజృంభణ కారణంగా ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.latest news;chetan;rajasthan;letter;fatherఆ క్రికెటర్ ఇంట్లో ఇద్దరినీ బలిగొన్న మహమ్మారి ..!ఆ క్రికెటర్ ఇంట్లో ఇద్దరినీ బలిగొన్న మహమ్మారి ..!latest news;chetan;rajasthan;letter;fatherSun, 09 May 2021 13:53:43 GMT దేశ వ్యాప్తంగా కోవిడ్ ప్రభావంతో సామాన్య ప్రజలతో పాటు ఎంతో మంది ప్రముఖులు ఈ మహమ్మారి కాటుకు బలి అవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ చేతన్ సకరియా తండ్రి కోవిడ్ బారిన పడి మరణించారు. అంతకు ముందు కూడా చేతన్ సోదరుడు ఈ మహమ్మారి కాటుకు మృత్యుఓడి కి చేరగా తాజాగా తండ్రి మరణంతో చేతన్ కుటుంబం అంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక కరోనా విజృంభణ కారణంగా ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్ ..!

ఆటిజం పిల్లలకు ప్రత్యక్ష దైవం.. పినాకిల్ బ్లూమ్స్‌ శ్రీజారెడ్డి

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>