MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sureka-kuturu-morning-weakup-phone-lokking-whatsapp-instgram-034d1bfb-97d1-4db2-91b2-d9aaf8bb69f9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sureka-kuturu-morning-weakup-phone-lokking-whatsapp-instgram-034d1bfb-97d1-4db2-91b2-d9aaf8bb69f9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఫీమేల్ కమెడియన్ లలో సురేఖవాణి కూడా ఒకరు . అయితే ఈమె కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఒక నటిగా సురేఖ వాణికి నటన పరంగా మంచి క్రేజ్ ఉంది. దీనితో ఆమెకు సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు. సురేఖ వాణికి ఒక కూతురు కూడా ఉంది. అయితే ఇటీవలే తన కూతురుతో కలిసి చిందులేసిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ వీడియో బాగా వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే తన కూతుర్ని బాగా పాపులర్ చేయాలని చూస్తోంది sureka kuturu morning weakup phone lokking whatsapp,instgram,;supreeta;surekha vani;vani;tollywood;cinema;smart phone;whatsapp;media;comedian;instagram;heroine;rekha vedavyasఉదయాన్నే ఫోన్ లో అవి చూస్తానంటున్న సురేఖ వాణి కూతురు !ఉదయాన్నే ఫోన్ లో అవి చూస్తానంటున్న సురేఖ వాణి కూతురు !sureka kuturu morning weakup phone lokking whatsapp,instgram,;supreeta;surekha vani;vani;tollywood;cinema;smart phone;whatsapp;media;comedian;instagram;heroine;rekha vedavyasSun, 09 May 2021 17:00:00 GMT
టాలీవుడ్ లో ఫీమేల్ కమెడియన్ లలో సురేఖవాణి కూడా ఒకరు . అయితే ఈమె కేవలం కమెడియన్ గా  మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఒక నటిగా సురేఖ వాణికి నటన పరంగా మంచి క్రేజ్ ఉంది. దీనితో ఆమెకు సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు. సురేఖ వాణికి  ఒక కూతురు కూడా ఉంది. అయితే ఇటీవలే తన కూతురుతో కలిసి చిందులేసిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ వీడియో బాగా వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే తన కూతుర్ని బాగా పాపులర్ చేయాలని చూస్తోంది సురేఖవాణి. అందుకోసమే అప్పుడప్పుడు తన కూతురుతో కలిసి తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.ఒక్కోసారి వీళ్ళకు  కొన్ని ట్రోలింగ్స్ కూడా ఎదురవుతుంటాయి. తిరిగి రివర్స్ కౌంటర్లు కూడా ఇస్తుంటారు.


ఇదిలా ఉండగా సురేఖవాణి కూతురు సుప్రీత, హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందనే వార్తలు  కొన్నిరోజులుగా ప్రచారమవుతున్నాయి. అయితే వాటిపై ఇదివరకే సురేఖవాణి, సుప్రీత ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. తన కూతురికి ఇష్టమైతే నేనేమీ అడ్డు చెప్పని సురేఖవాణి తెగేసి చెప్పింది. అంతేకాకుండా తనకు హీరోయిన్ అవ్వాలని ఆశ ఏమీ లేదని సుప్రీత కూడా ఎన్నోసార్లు తెలియజేసింది. తాజాగా తను  ఓ విషయంపై మాట్లాడారు.


టిక్ టాక్ ఉన్న సమయంలో వీరిద్దరు చేసిన వీడియోలు తెగ హల్ చల్ చేశాయి. సుప్రీత తన తల్లి సురేఖవాణి తో కలిసి చేసే టిక్ టాక్ వీడియో లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు సుప్రీత తన ఫోకస్ అంతా ఇంస్టాగ్రామ్ మీద పెట్టినట్టు కనిపిస్తున్నారు. అలా నిన్న లైవ్ లోకి వచ్చిన సుప్రీతను , తన నూతన ఫాలోవర్లు రకరకాల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

ప్రతి ఒక్కరూ హాయ్ అని చెప్పి, చెప్పి నాకు బోర్ కొడుతోంది. ఏదైనా కొత్త ప్రశ్న అడగండి అంటూ సుప్రీత తన ఫాలోవర్స్ ను  కోరింది. మరికొంత మంది నెటిజన్లు తన తల్లి సురేఖవాణి గురించి అడిగారు. తను తల్లి  వకీల్ సాబ్ సినిమా చూస్తూ బిజీగా ఉన్నారని సుప్రీత చెప్పుకొచ్చారు. అయితే ఒక నెటిజన్ మాత్రం మీరు ఉదయాన్నే లేవగానే ఫోన్ లో ఏ యాప్ వాడతారు? అని అడగగా, దానికి సమాధానంగా సుప్రీత ఓ పెద్ద లిస్ట్ చెప్పారు. ముందుగా స్నాప్ చాట్ చేస్తాను, ఆ తర్వాత వాట్సాప్,ఇంస్టాగ్రామ్ లు  చూస్తాను. ఎవరైనా ఫోన్ చేసినా, అంతగా రెస్పాండ్ అవ్వను. ఫోన్ కాల్స్ ను పెద్దగా పట్టించుకోను అని తన అలవాట్ల గురించి చెప్పుకొచ్చారు సుప్రీత..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో రేపటి నుంచి ఈ-పాస్‌ విధానం..!!

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు

చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>