MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kirti-suresh-will-be-seen-for-the-first-timeba48e175-d55b-4c41-a5ce-f2a59e0f35d0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kirti-suresh-will-be-seen-for-the-first-timeba48e175-d55b-4c41-a5ce-f2a59e0f35d0-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో కీర్తి సురేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. కీర్తి సురేష్ ఇండస్ట్రీకి నేను శైలజ సినిమాతో పరిచయమైంది. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న నటి మహానటి 'సావిత్రి'.Kirti Suresh;cbn;mahesh;mohanlal;suresh;editor mohan;jeevitha rajaseskhar;keerthi suresh;kirti;mahesh babu;nag ashwin;savitri;cinema;telugu;naga aswin;nenu sailaja;mahanati;romantic;savithri 1మొదటిసారి ఘాటుగా కనిపించనున్న కీర్తి సురేష్..!మొదటిసారి ఘాటుగా కనిపించనున్న కీర్తి సురేష్..!Kirti Suresh;cbn;mahesh;mohanlal;suresh;editor mohan;jeevitha rajaseskhar;keerthi suresh;kirti;mahesh babu;nag ashwin;savitri;cinema;telugu;naga aswin;nenu sailaja;mahanati;romantic;savithri 1Sun, 09 May 2021 10:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో కీర్తి సురేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. కీర్తి సురేష్ ఇండస్ట్రీకి నేను శైలజ సినిమాతో పరిచయమైంది. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న నటి మహానటి 'సావిత్రి'. ఆమె జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బయోపిక్ ‘మహానటి’. ఈ సినిమా కోసం కీర్తి సురేష్‌ను సావిత్రి పాత్రలో చూపిస్తూ... సావిత్రి వాస్తవ జీవితంలో కీలక ఘట్టాలను తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమా కీర్తి సురేష్‌ జివుతానే మార్చేసింది.

ఇక మహానటి సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ ను పెంచేసుకున్న కీర్తి సురేష్ గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అవసరం అయితే గాని కొంత డోస్ పెంచడం లేదు. వీలైనంత వరకు ఆమె రొమాంటిక్ సన్నివేశాలకు ఒప్పుకోదు. కథ నచ్చితే మాత్రం లైన్ దాటకుండా పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక ఆమె మొదటిసారి ఒక పాత్ర కోసం కొంత అందాలను కెమెరా ముందు అందంగా ప్రజెంట్ చేసింది.

అయితే స్లీవ్ లెస్ లో ఒక మహారాణి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. చూపించి చూపించకుండా నాడుమందాలను కూడా బాగానే ప్రజెంట్ చేసింది. మళయాళంలో తెరకెక్కుతున్న మోహన్ లాల్ బిగ్ బడ్జెట్ మూవీ మరక్కర్ సినిమా కోసం ఇలా రెడీ అయ్యిందట. ఇక ఆ సినిమాను దాదాపు 100కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. పాత్ర బాగా కనెక్ట్ అవ్వడంతో కీర్తి ట్రెడిషనల్ లుక్కులొనే గ్లామర్ డోసును పెంచేసింది.

ఇక ఫొటోలనే ఇంత అందంగా ఉందంటే ఇక సినిమాలో అమ్మడు ఇంకెంత అందంగా ఉంటుందో అని అభిమానులు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక తెలుగులో కీర్తి సురేష్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో రెండు సినిమాలకు కుడా త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ స్పెషల్ రికార్డులు ఒక్క సాయి పల్లవికే సొంతం.. ఎవరూ అందుకోలేరు..!!

మ‌ద‌ర్స్ డే : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. !

సాయి పల్లవి విజయ రహస్యమిదే ?

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ఎన్టీఆర్ విశేషాలివే.. !

మదర్స్ డే: రాజీవ్‌ గాంధీని నడిపించిన శక్తి ఇందిరాగాంధీ..!

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>