BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-who-did-injustice-to-hema-malini4a00b46c-43d4-448b-8e76-d65ee5ce7bca-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-who-did-injustice-to-hema-malini4a00b46c-43d4-448b-8e76-d65ee5ce7bca-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం అల్లాడుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. కరోనా సోకి.. సరైన ఆహారం, వసతి లభించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, కరోనా బారిన పడి ప్రముఖ బాలీవుడ్ నటి హేమ మాలిని సెక్రటరి మృతిచెందారు. ఈ విషయాని ఆమె స్వయంగా తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ఖాతాలో.."కోవిడ్ -19 సంబంధిత సమస్యలతో నా సెక్రటరి మక్రాండ్ మెహతా మరణించారు. నేను 40 ఏళ్ళ నా సహచరుడికి, నా కార్యదర్శి, అంకితభావం, కష్టపడి, అలసిhema malini;hema malini;hema;jeevitha rajaseskhar;bollywood;twitter;coronavirusహేమ మాలినికి అన్యాయం చేసిన కరోనా..!!హేమ మాలినికి అన్యాయం చేసిన కరోనా..!!hema malini;hema malini;hema;jeevitha rajaseskhar;bollywood;twitter;coronavirusSun, 09 May 2021 17:24:15 GMTకరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం అల్లాడుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. కరోనా సోకి.. సరైన ఆహారం, వసతి లభించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, కరోనా బారిన పడి ప్రముఖ బాలీవుడ్ నటి హేమ మాలిని సెక్రటరి మృతిచెందారు. ఈ విషయాని ఆమె స్వయంగా తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ఖాతాలో.."కోవిడ్ -19 సంబంధిత సమస్యలతో నా సెక్రటరి మక్రాండ్ మెహతా మరణించారు. నేను 40 ఏళ్ళ నా సహచరుడికి, నా కార్యదర్శి, అంకితభావం, కష్టపడి, అలసిపోని మెహతా జికి వీడ్కోలు పలికాను. అతను నా కుటుంబంలో ఒక భాగం. అతని స్దానం నా జీవితంలో ఎవరు భర్తి చేయలేనిది:.. అంటూ ట్వీట్ చేసారు.
" style="height: 609px;">






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో రేపటి నుంచి ఈ-పాస్‌ విధానం..!!

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు

చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>