MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/mothers-day7fbb019c-88e6-4de2-a16d-64623cd3c538-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/mothers-day7fbb019c-88e6-4de2-a16d-64623cd3c538-415x250-IndiaHerald.jpgఎన్నోసామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు సోనూసూద్. ఆపదలో ఉన్న ఎంతో మందికి అండగా ఉండాలన్న విషయాన్ని సూనూ సూద్ కు తన తల్లి వద్ద నుండే నేర్చుకున్నారట. ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు ఇంటర్వ్యూ లలో వెల్లడించారు. సోనూసూద్ తల్లి సరోజ్ సూద్ ప్రొఫెసర్ గా పనిచేసారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడం తో పాటు సోనూకు క్రమశిక్షణ నేర్పించారు. అంతే కాకుండా కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా ఉండాలో నేర్పించారు. ఇక 14 ఏళ్ల క్రితం సోనూ తల్లి అనారోగ్యం తో మరణించారు. అయినపప్పటికీ ఇతరుmothers-day;job;hero;professor;oxygen;punjabమదర్స్ డే : తల్లి చూపిన దారిలోనే సోనూసూద్.. !మదర్స్ డే : తల్లి చూపిన దారిలోనే సోనూసూద్.. !mothers-day;job;hero;professor;oxygen;punjabSun, 09 May 2021 12:52:20 GMTఎన్నోసామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు సోనూసూద్. ఆపదలో ఉన్న ఎంతో మందికి అండగా ఉండాలన్న విషయాన్ని సూనూ సూద్ కు తన తల్లి వద్ద నుండే నేర్చుకున్నారట. ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు ఇంటర్వ్యూ లలో వెల్లడించారు. సోనూసూద్ తల్లి సరోజ్ సూద్ ప్రొఫెసర్ గా పనిచేసారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడం తో పాటు సోనూకు క్రమశిక్షణ నేర్పించారు. అంతే కాకుండా కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా ఉండాలో నేర్పించారు. ఇక 14 ఏళ్ల క్రితం సోనూ తల్లి అనారోగ్యం తో మరణించారు. అయినపప్పటికీ ఇతరులకోసం ఎదో చేయాలనే సోనూ తల్లి ఆశయాన్ని రియల్ హీరో నెరవేరుస్తున్నాడు. అయితే సోనూ చేస్తున్న సహాయ కార్యక్రమాలకు గాను ఆయన తల్లి పేరు ఇప్పటికీ ప్రజలు తలుచుకుంటున్నారు. ఇటీవల పంజాబ్ లోని ఓ రోడ్డుకు సోనూసూద్ తల్లి పేరును పెట్టారు. 

సోనూసూద్ కుటుంబం పంజాబ్ లోని మెగా అనే టౌన్ లో ఉండేది. అయితే సోనూ తల్లి ప్రతిరోజు కాలేజికి నడిచి వెళ్లే రోడ్డుకే ఆమె పేరును పెట్టారు. అంతే కాకుండా సోనూసూద్ సైతం తన తల్లి పేరుతో స్కాలర్ షిప్ లు ఇస్తూ పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. అది కూడా ఐఎఎస్ కావాలని కలలు కనే వారికోసం సోనూ స్కాలర్ షిప్ లు ఇస్తున్నారు. సోనూసూద్ తల్లి 13 వ వర్ధంది  నుండి ఈ స్కాలర్ షిప్ లను ఇస్తున్నారు. ఈ స్కాలర్ షిప్ పేరును సరోజ్ సూద్ పేరుతో అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ తన సహాయ కార్యక్రమాలను సోనూ కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు వేల సంఖ్యలో సహాయం కోరుతూ సోనూసూద్ కు రిక్వెస్ట్ లు వస్తున్నాయి. ఆక్సిజన్ కావాలని రెమిడెసివిర్ ఇంజెక్షన్స్ కావాలని ఎన్నో మెసేజ్ లు వస్తున్నాయి. వారికి సోనూ తన టీమ్ తో కలిసి సహాయం చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>