PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇప్పుడు ఈటెల రాజేందర్ తో కలిసి ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈటెల రాజేందర్ విషయంలో టిఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై ఈటెల రాజేందర్ అభిమానులతో పాటుగా కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆగ్రహం గానే ఉన్నారు. ఈ రోజు ఈటల రాజేందర్ ను ఇబ్బంది పెడితే రేపు తమను ఇబ్బంది పెడతారు అనే భావనలో చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతి చేసిన విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉందనetala,trs;kcr;bharatiya janata party;eatala rajendar;letter;etela rajender;partyవాళ్ళు అందరూ ఈటెల బాటలో నడుస్తారా...?వాళ్ళు అందరూ ఈటెల బాటలో నడుస్తారా...?etala,trs;kcr;bharatiya janata party;eatala rajendar;letter;etela rajender;partySun, 09 May 2021 13:14:43 GMTతెలంగాణలో ఇప్పుడు ఈటెల రాజేందర్ తో కలిసి ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈటెల రాజేందర్ విషయంలో టిఆర్ఎస్  పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై ఈటెల రాజేందర్ అభిమానులతో పాటుగా కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆగ్రహం గానే ఉన్నారు. ఈ రోజు ఈటల రాజేందర్ ను ఇబ్బంది పెడితే రేపు తమను ఇబ్బంది పెడతారు అనే భావనలో చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతి చేసిన విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

అంతేకాకుండా ఈటెల రాజేందర్ విషయంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలు అండగా నిలబడే అవకాశం ఉందని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ వెంట నడిచిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అంటున్నారు. అలాగే టిఆర్ఎస్   పార్టీలో అవకాశాల కోసం చూసిన వాళ్లు కూడా అవకాశాలు రాక సమస్యలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వాళ్ళందరూ కూడా ఈటెల రాజేందర్ వెంట వెళ్లే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు వేరు ఇకముందు సీఎం కేసీఆర్ కు ఉండే పరిస్థితులు వేరు అనే అభిప్రాయం కూడా చాలా వరకు కూడా వ్యక్తమవుతుంది.

మరి భవిష్యత్ లో ఎవరు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా అడుగులు వేస్తారు... ఇతర పార్టీల్లోకి వెళ్తారా లేకపోతే ఈటెల రాజేందర్ పెట్టే అవకాశం ఉందని భావించే పార్టీ లోకి వెళ్ళే అవకాశం ఉందా అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈటెల రాజేందర్ తో సహా కొంతమంది బీజేపీ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రావడం లేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>