PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababucfe6a0d0-303e-43ee-a0d6-c9f84a81f153-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababucfe6a0d0-303e-43ee-a0d6-c9f84a81f153-415x250-IndiaHerald.jpgఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఏ మాత్రం రాజకీయాలతో సంబంధం లేకున్నా ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలోనే అనే కాగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగల నేతగా ఎదిగారు చంద్రబాబు. చంద్రబాబు రాజకీయం గురించి ఇప్పటి తరం వారికి తెలియక పోవచ్చు కానీ 90లలోనే ఆయన ప్రధానిని ఎన్నుకునే స్థాయిలో రాజకీయాల నడిపేవారు. రాజకీయాల విషయం పక్కన పెడితే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అసలు రాజకీయాల్లో ఈ స్థాయికి రావడం అనేది చాలా అరుదైన అంశం. వెనుక పెద్దగా ఆస్తిపాస్తులు లేవు ఆర్థిక బలం లేదు, అయినా ఇప్పుడు దేశ రాజకీయాలలో పmothers day;jeevitha rajaseskhar;telugu desam party;andhra pradesh;congress;telugu;marriage;mla;fatherచంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?mothers day;jeevitha rajaseskhar;telugu desam party;andhra pradesh;congress;telugu;marriage;mla;fatherSun, 09 May 2021 15:00:00 GMTఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఏ మాత్రం రాజకీయాలతో సంబంధం లేకున్నా ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలోనే అనే కాగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగల నేతగా ఎదిగారు చంద్రబాబు. చంద్రబాబు రాజకీయం గురించి ఇప్పటి తరం వారికి తెలియక పోవచ్చు కానీ 90లలోనే ఆయన ప్రధానిని ఎన్నుకునే స్థాయిలో రాజకీయాల నడిపేవారు. రాజకీయాల విషయం పక్కన పెడితే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అసలు రాజకీయాల్లో ఈ స్థాయికి రావడం అనేది చాలా అరుదైన అంశం. వెనుక పెద్దగా ఆస్తిపాస్తులు లేవు ఆర్థిక బలం లేదు, అయినా ఇప్పుడు దేశ రాజకీయాలలో ప్రభావం చూపించే స్థాయికి వెళ్లారు అంటే దాని వెనుక చంద్రబాబు తల్లి పాత్ర కూడా చాలా కీలకం అని చెబుతూ ఉంటారు.. 


చంద్రబాబు జీవితంలో ఆయన తల్లి పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజానికి ఒక రకంగా చంద్రబాబు రాజకీయాల్లోకి ప్రవేశించాలి అని భావించినప్పుడు అందరికంటే ఆయనను ఎక్కువగా ప్రోత్సహించింది తల్లి అమ్మణమ్మ అని చెబుతూ ఉంటారు. ఆర్థికంగా పెద్దగా స్థితిమంతులము కాదు కదా మనకి ఎందుకు ఈ రాజకీయాలు అని చంద్రబాబు  తండ్రి ఖర్జూర నాయుడు వారించినా సరే ఆయనను ఒప్పించి ఆర్థిక సహాయం చేయించిందట అమ్మణమ్మ. అలానే మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలో కూడా ఆమె చాలా విధాలుగా సహాయం చేసి చంద్రబాబు నాయుడు నేడు ఈ స్థాయికి రావడానికి కారణం అయ్యారని చెబుతుంటారు. 


చంద్రబాబు వెంట ఉన్న స్నేహితులకు ఎప్పటికప్పుడు ఆమె ఏ లోటు రాకుండా చూసుకునే వారని చెబుతూ ఉంటారు.. ఇక ముందు కాంగ్రెస్ నుంచి తన రాజకీయ జీవితం మొదలు పెట్టిన చంద్రబాబు పెళ్లి విషయంలో కూడా నిర్ణయం తీసుకోవడానికి తల్లి అమ్మణమ్మ ప్రోత్సాహమే ఉందని చెబుతూ ఉంటారు. ఆ వివాహం తోనే చంద్రబాబు జీవితం ఒక మలుపు తిరిగింది. ఆ అనంతరం వచ్చిన ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, తెలుగుదేశంలో చేరడం అనంతర కాలంలో తెలుగుదేశం పార్టీని నాయకత్వం వహించే స్థాయికి ఎదగడం వంటి అంశాలు అందరికీ తెలిసిందే. అలా అన్ని విషయాల్లో అండగా ఉంటూ ఆమె చంద్రబాబు ఈ స్థాయికి రావడానికి కారణం అయ్యారు. 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ మార్వలెస్ హిట్ మూవీ కి రెండేళ్లు ..... ??

అమ్మ ప్రేమను చాటుతున్న మాజీ దిగ్గజాలు ..!

ఆటిజం పిల్లలకు ప్రత్యక్ష దైవం.. పినాకిల్ బ్లూమ్స్‌ శ్రీజారెడ్డి

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>