MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas103571e4-1228-48ac-aba4-be2bfafb7def-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas103571e4-1228-48ac-aba4-be2bfafb7def-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ప్రపంచ ఖ్యాతి సంపాదించాడు. ఆ ఒక్క సినిమా దెబ్బకు ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన ఏ సినిమా చేస్తున్నా అది భారీ ఎత్తున, భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావాల్సిందే. ఇక ఆయనకు సంబంధించి ఈ వారంలో జరిగిన విశేషాలు వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ అనే సినిమా మా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగా ప్రభాస్ వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ కరోనా రావడంతో షూటింగ్ నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నాళ్లపాటు హhappy-sunday;prabhas;salman khan;krishnam raju;sudha;mumbai;hyderabad;india;cinema;bahubali;director;house;research and analysis wing;sudha k prasad;oscarహ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !happy-sunday;prabhas;salman khan;krishnam raju;sudha;mumbai;hyderabad;india;cinema;bahubali;director;house;research and analysis wing;sudha k prasad;oscarSun, 09 May 2021 08:00:00 GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ప్రపంచ ఖ్యాతి సంపాదించాడు. ఆ ఒక్క సినిమా దెబ్బకు ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన ఏ సినిమా చేస్తున్నా అది భారీ ఎత్తున, భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావాల్సిందే. ఇక ఆయనకు సంబంధించి ఈ వారంలో జరిగిన విశేషాలు వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ అనే సినిమా మా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగా ప్రభాస్ వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ కరోనా రావడంతో షూటింగ్ నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. 


కొన్నాళ్లపాటు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రభాస్ ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ముంబై చేరుకున్నారు. తాజాగా వెల్లడవుతున్న సమాచారం మేరకు ఆదిపురుష్ షూటింగ్ మొత్తం హైదరాబాద్ లో చేయాలని భావిస్తున్న యూనిట్ షూటింగ్ మొత్తాన్ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి ముంబైలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో అక్కడ షూటింగ్ చేసే పరిస్థితి లేదు. కానీ హైదరాబాద్ లో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో యూనిట్ అంతా హైదరాబాద్ వచ్చేస్తున్నారని తెలుస్తోంది. ఇక రాధేశ్యామ్ రిలీజ్ కి సంబంధించి కూడా కొంత ప్రచారం జరిగింది.


 ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రాధే సినిమా ఒక పక్క థియేటర్లలో రిలీజ్ చేస్తూ మరో పక్క పేపర్ వ్యూ విధానంలో రిలీజ్ చేస్తున్నారు. ఇదే పద్ధతిని రాధేశ్యామ్ సినిమా మేకర్స్ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఆ విషయం మీద క్లారిటీ రాలేదు అనుకోండి. ఇక ప్రభాస్ లేడీ డైరెక్టర్ సుధ కొంగర చెప్పిన కథను ఫైనల్ చేశారని కూడా తాజాగా ప్రచారం జరిగింది. ఆకాశమే నీ హద్దురా అనే సినిమా చేసి ఏకంగా ఆస్కార్ నామినేషన్ దాకా తీసుకువెళ్ళిన సుధ ప్రభాస్ కి ఒక కథ చెప్పడంతో అది ఆయనకు నచ్చిందని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని రమ్మని కోరారు అని ప్రచారం జరిగింది. అలా వారం మొత్తం మీద ప్రతిరోజూ ప్రభాస్ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈట‌ల‌కు పెరుగుతున్న మ‌ద్ద‌తు... తాజాగా ఆ మ‌హిళా నాయ‌కురాలి భేటీ

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..

ఛోటా నేత‌లే.. కానీ జెయింట్ కిల్ల‌ర్స్‌..?

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>