MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-and-shankar428bd998-9c5a-492f-a72b-3a96a274a913-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-and-shankar428bd998-9c5a-492f-a72b-3a96a274a913-415x250-IndiaHerald.jpgమెగాపవర్ స్టార్ రామ్ చరణ్..ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.. ఇక ఈ సినిమా తర్వాత చరణ్.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలే రావడం జరిగింది.. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఇప్పటికే నటీనటుల ఎంపిక మొదలుపెట్టిన శంకర్..తెలుగుతో పాటు ఇతర బాషల నటీనటులను ఈ సినిమా కోసం తీసుకొచ్చి పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ లుక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుRam Charan And Shankar;chiranjeevi;ntr;ram charan teja;salman khan;sudeep;jr ntr;ram pothineni;rajamouli;sethu;shankar;vijay;india;bollywood;rrr movie;cinema;telugu;tamil;kannada;hindi;interview;director;hero;joseph vijay;nandamuri taraka rama rao;indian;kiccha sudeep'రామ్ చరణ్ - శంకర్' సినిమాలో కన్నడ స్టార్.. క్లారిటీ ఇచ్చిన హీరో..!!'రామ్ చరణ్ - శంకర్' సినిమాలో కన్నడ స్టార్.. క్లారిటీ ఇచ్చిన హీరో..!!Ram Charan And Shankar;chiranjeevi;ntr;ram charan teja;salman khan;sudeep;jr ntr;ram pothineni;rajamouli;sethu;shankar;vijay;india;bollywood;rrr movie;cinema;telugu;tamil;kannada;hindi;interview;director;hero;joseph vijay;nandamuri taraka rama rao;indian;kiccha sudeepSun, 09 May 2021 16:00:00 GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్..ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో rrr సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.. ఇక ఈ సినిమా తర్వాత చరణ్.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలే రావడం జరిగింది.. ప్రస్తుతం  ఈ సినిమా కోసం ఇప్పటికే నటీనటుల ఎంపిక మొదలుపెట్టిన శంకర్..తెలుగుతో పాటు ఇతర బాషల నటీనటులను ఈ సినిమా కోసం తీసుకొచ్చి పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ లుక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఇతర ఇండియన్ బాషల నుండి నటులతో సంప్రదింపులు మొదలుపెట్టారని ఆ మధ్య వినిపించింది. ముఖ్యంగా ఇందులో 30 నిమిషాల నిడివి కలిగిన ఓ పవర్ ఫుల్ పాత్ర ఉందని ప్రచారం జరుగుతుంది.ఈ పాత్ర కోసం బిగ్ స్టార్ అయితేనే సినిమా స్థాయి పెరుగుతుందని ఆలోచనలో ఉన్న శంకర్ అన్ని బాషల నుండి బిగ్ స్టార్స్ ను ఈ సినిమా కోసం సంప్రదింపులు జరుపుతున్నాడు.కన్నడలో స్టార్ హీరో సుదీప్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తున్న సుదీప్ పాత్ర నచ్చితే ఇతర బాషలలో కూడా నటిస్తుంటారు. ఇప్పటికే తెలుగు సినిమాలలో ఆయన చేసిన పాత్రలకు మంచి పేరు దక్కింది.

రామ్ చరణ్ సినిమాలో సుదీప్ నటించనున్నారని ఈ మధ్య ప్రచారం జరిగింది. అది నిజమేనని స్వయంగా సుదీప్కన్నడ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.కాగా, ఇదే పాత్ర కోసం హిందీలో సల్మాన్, తమిళంలో విజయ్ సేతుపతిని నటింపజేసే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు శంకర్. కండల వీరుడు సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ తో ఎంతో సన్నిహితంగా ఉంటారు. మరోవైపు శంకర్ అంటే బాలీవుడ్ లో కూడా మంచి క్రేజే ఉంది. ఈక్రమంలోనే హిందీ వెర్షన్ కు సల్మాన్ తో సంప్రదింపులు చేస్తున్నారట. కాగా, తెలుగులో ఇదే పాత్ర కోసం చిరంజీవి లేక ఆ పాత్రలో కూడా రామ్ చరణ్ మరో షేడ్ లో కనిపించే అవకాశం ఉందని వినిపిస్తుంది...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో రేపటి నుంచి ఈ-పాస్‌ విధానం..!!

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు

చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>