MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sreemanthudu-maharshi-21465771-cfae-4a8b-b09b-7703d0369eb1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sreemanthudu-maharshi-21465771-cfae-4a8b-b09b-7703d0369eb1-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మహర్షి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా, వైజయంతి మూవీస్ సంస్థ లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన ఈ సినిమాలో మహేష్ బాబు రిషి అనే సాఫ్ట్ వేర్ కంపెనీ సిఈఓ పాత్ర పోషించారు. కామెడీ స్టార్ అల్లరి నరేష్ మహేష్ బాబు కి స్నేహితుడుగా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా కేయూ మోహనన్ కెమెరామెన్ గా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించడం జరిగింది. maharshi;mahesh;naresh;pooja hegde;allari naresh;devi sri prasad;maharshi;rishi;vamsi;vamsi paidipally;vyjayanthi;cinema;rajani kanth;media;maharshi 1;audience;blockbuster hit;director;comedy;hero;heroine;software;success;sri venkateshwara creations;dil;allari;chitramమహేష్ మార్వలెస్ హిట్ మూవీ కి రెండేళ్లు ..... ??మహేష్ మార్వలెస్ హిట్ మూవీ కి రెండేళ్లు ..... ??maharshi;mahesh;naresh;pooja hegde;allari naresh;devi sri prasad;maharshi;rishi;vamsi;vamsi paidipally;vyjayanthi;cinema;rajani kanth;media;maharshi 1;audience;blockbuster hit;director;comedy;hero;heroine;software;success;sri venkateshwara creations;dil;allari;chitramSun, 09 May 2021 15:07:03 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మహర్షి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా, వైజయంతి మూవీస్ సంస్థ లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన ఈ సినిమాలో మహేష్ బాబు రిషి అనే సాఫ్ట్ వేర్ కంపెనీ సిఈఓ పాత్ర పోషించారు. కామెడీ స్టార్ అల్లరి నరేష్ మహేష్ బాబు కి స్నేహితుడుగా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా కేయూ మోహనన్ కెమెరామెన్ గా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించడం జరిగింది.

ఇక ఈ సినిమాలో మూడు షేడ్స్ కలిగిన రిషి క్యారెక్టర్లో మహేష్ బాబు కనబర్చిన అద్భుత నటనకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. మహేష్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించిన ఈ సినిమా ఇటీవల ఏకంగా ఉత్తమ వినోదాత్మక చిత్రంగా జాతీయ అవార్డు కూడా అందుకోవడం విశేషం. అలానే ఈ మూవీకి గాను కొరియోగ్రఫీ అందించిన రాజు సుందరం కూడా జాతీయ అవార్డు అందుకున్నారు.

మొత్తంగా రిలీజ్ అనంతరం బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కి మరింత పేరు వచ్చింది. ఇక ఈ మూవీ నేటితో సక్సెస్ఫుల్ గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో పలువురు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మహర్షి పేరుతో ఒక ట్రెండ్ ని సెట్ చేసి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేస్తూ మహర్షి మూవీ యూనిట్ కి హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. మొత్తంగా మహేష్ కెరీర్ 25వ మూవీ గా విడుదలైన మహర్షి, పలు కలెక్షన్ల రికార్డులు, ప్రేక్షకుల రివార్డులతో పాటు పలు గొప్ప అవార్డులు కూడా దక్కించుకుని ఆయన కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ గా గొప్ప క్రేజ్ దక్కించుకుంది..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమ్మంటే ఒక్క మాటలో చెప్పిన విశ్వనటుడు.. ఆనాటి ఫోటోతో..

చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?

అమ్మ ప్రేమను చాటుతున్న మాజీ దిగ్గజాలు ..!

ఆటిజం పిల్లలకు ప్రత్యక్ష దైవం.. పినాకిల్ బ్లూమ్స్‌ శ్రీజారెడ్డి

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>