BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karnatakalo-corona-kalakalamcc95d847-e268-4b29-bb4e-2c8d95467545-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karnatakalo-corona-kalakalamcc95d847-e268-4b29-bb4e-2c8d95467545-415x250-IndiaHerald.jpgదేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ర‌ణ మృదంగం మోగిస్తున్న‌ది. దేశంలో మొద‌టిసారిగా శ‌నివారం నాలుగు వేల‌కుపైగా మ‌ర‌ణాలు సంభ‌వించిన విష‌యం తెలిసిందే. కాగా, రోజువారీ కేసులు వ‌రుస‌గా నాలుగో రోజూ నాలుగు ల‌క్ష‌లు దాటాయి. దీంతో మొత్తం కేసులు 2.23 కోట్ల‌కు చేరువ‌లో నిలిచాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,03,738 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అదేవిధంగా 4,092 మంది వైర‌స్ వ‌ల్ల క‌న్నుమూశారు. ఇక ఏపీలో కూడా కరోనా తీవ్ర స్దాయిలో విజృంభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంcoronavirus;anil music24గంటల్లో 22వేలకు పైగా కేసులు..ఏపీలో కరోనా టెర్రర్..!!24గంటల్లో 22వేలకు పైగా కేసులు..ఏపీలో కరోనా టెర్రర్..!!coronavirus;anil musicSun, 09 May 2021 18:50:24 GMTదేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ర‌ణ మృదంగం మోగిస్తున్న‌ది.  దేశంలో మొద‌టిసారిగా శ‌నివారం నాలుగు వేల‌కుపైగా మ‌ర‌ణాలు సంభ‌వించిన విష‌యం తెలిసిందే. కాగా, రోజువారీ కేసులు వ‌రుస‌గా నాలుగో రోజూ నాలుగు ల‌క్ష‌లు దాటాయి. దీంతో మొత్తం కేసులు 2.23 కోట్ల‌కు చేరువ‌లో నిలిచాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,03,738 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అదేవిధంగా 4,092 మంది వైర‌స్ వ‌ల్ల క‌న్నుమూశారు. ఇక ఏపీలో కూడా కరోనా తీవ్ర స్దాయిలో విజృంభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 1,05,494 నమూనాలను పరీక్షించగా.. 22,164 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 92 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్‌ తెలిపారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 12,87,603కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 8,707 మంది మృతి చెందారు. కరోనా నుంచి 10,80,450 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 1,95,560 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇయు కి అతిధిగా ప్రధాని మోడీ...అందుకేనా?

'మే 9'.. వైజయంతీ మూవీస్ కి చాలా స్పెషల్.. ఎందుకో మీరే చూడండి..??

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>