BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/corona-pandemic-covid-19-delhi-maharashtra-ap-telangana-karnataka5724e394-711a-4441-8b4a-a33d2869e71b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/corona-pandemic-covid-19-delhi-maharashtra-ap-telangana-karnataka5724e394-711a-4441-8b4a-a33d2869e71b-415x250-IndiaHerald.jpgదేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర స్దాయిలో విజృంభిస్తుంది. ప్రతిరోజు కరోనా పాజిటివ్ కేసులు పై పైకి ఎగపాకుతున్నాయి. దేశంలో మొద‌టిసారిగా శ‌నివారం నాలుగు వేల‌కుపైగా మ‌ర‌ణాలు సంభ‌వించిన విష‌యం తెలిసిందే. కాగా, రోజువారీ కేసులు వ‌రుస‌గా నాలుగో రోజూ నాలుగు ల‌క్ష‌లు దాటాయి. దీంతో మొత్తం కేసులు 2.23 కోట్ల‌కు చేరువ‌లో ఉండటం అందరిని ఆందోళన కలిగిస్తుంది. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,03,626 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అదేవిధంగా 4,091 మంది వైర‌స్ వ‌ల్ల మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సcorona virusమ‌హ‌మ్మారి మ‌ర‌ణ మృదంగం..!!మ‌హ‌మ్మారి మ‌ర‌ణ మృదంగం..!!corona virusSun, 09 May 2021 09:04:30 GMTదేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర స్దాయిలో విజృంభిస్తుంది. ప్రతిరోజు కరోనా పాజిటివ్ కేసులు పై పైకి ఎగపాకుతున్నాయి. దేశంలో మొద‌టిసారిగా శ‌నివారం నాలుగు వేల‌కుపైగా మ‌ర‌ణాలు సంభ‌వించిన విష‌యం తెలిసిందే. కాగా, రోజువారీ కేసులు వ‌రుస‌గా నాలుగో రోజూ నాలుగు ల‌క్ష‌లు దాటాయి. దీంతో మొత్తం కేసులు 2.23 కోట్ల‌కు చేరువ‌లో ఉండటం అందరిని ఆందోళన కలిగిస్తుంది. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,03,626 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అదేవిధంగా 4,091 మంది వైర‌స్ వ‌ల్ల మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,22,95,911ల‌కు చేర‌గా, మృతులు 2,42,398కు చేరుకుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మదర్స్ డే: అఖిల్ పై ఈగ కూడా వాలనివ్వని అమల..

మ‌ద‌ర్స్ డే : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. !

సాయి పల్లవి విజయ రహస్యమిదే ?

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ఎన్టీఆర్ విశేషాలివే.. !

మదర్స్ డే: రాజీవ్‌ గాంధీని నడిపించిన శక్తి ఇందిరాగాంధీ..!

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>