Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saipallavi-birthday6ce4fe33-718e-4892-8c67-753c03b10eee-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saipallavi-birthday6ce4fe33-718e-4892-8c67-753c03b10eee-415x250-IndiaHerald.jpgఅల్లరి చేసినా… కొంటె పనులు చేసినా… హుందాగా ఉన్నా.. లవర్ గా కనిపించినా.. భార్యగా నటించినా .. మాస్ స్టెప్ వేసినా… మరే పాత్ర అయినా ఇట్టే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలదు సాయి పల్లవి. ఫిదా సినిమాతో ఓ కొంటె పిల్లను తెలుగు తెరకు పరిచయం చేసిన శేఖర్ కమ్ముల… అదే అమ్మాయితో లవ్ స్టోరీ మూవీ చేస్తున్నాడు. చైతూకి జోడీగా అల్లరి ప్రేమికురాలుగా ఈ సినిమాలో సాయి పల్లవి అలరించబోతోంది. మరో వైపు దగ్గుబాటి రాణా సరసన విరాట పర్వంలో డీ గ్లామరస్ రోల్‌లో..saipallavi-birthday;venkatesh;rana;naga chaitanya;naga;nageshwara rao akkineni;sekhar;shyam;kamma;telangana;cinema;naga aswin;tamil;love;tamilnadu;virata parvam 1992;daggubati venkateswara rao;heroine;chaitanya 1;mass;allari;sai pallavi;love story;fidaa;loverసాయి పల్లవి ఆ ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్.. తెలుసా..?సాయి పల్లవి ఆ ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్.. తెలుసా..?saipallavi-birthday;venkatesh;rana;naga chaitanya;naga;nageshwara rao akkineni;sekhar;shyam;kamma;telangana;cinema;naga aswin;tamil;love;tamilnadu;virata parvam 1992;daggubati venkateswara rao;heroine;chaitanya 1;mass;allari;sai pallavi;love story;fidaa;loverSun, 09 May 2021 12:52:00 GMTఅల్లరి చేసినా… కొంటె పనులు చేసినా… హుందాగా ఉన్నా.. లవర్ గా కనిపించినా.. భార్యగా నటించినా .. మాస్ స్టెప్ వేసినా… మరే పాత్ర అయినా ఇట్టే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలదు సాయి పల్లవి. ఫిదా సినిమాతో ఓ కొంటె పిల్లను తెలుగు తెరకు పరిచయం చేసిన శేఖర్ కమ్ముల… అదే అమ్మాయితో లవ్ స్టోరీ మూవీ చేస్తున్నాడు. చైతూకి జోడీగా అల్లరి ప్రేమికురాలుగా ఈ సినిమాలో సాయి పల్లవి అలరించబోతోంది. మరో వైపు దగ్గుబాటి రాణా సరసన విరాట పర్వంలో డీ గ్లామరస్ రోల్‌లో నటిస్తూ తాను ఏ పాత్రనైనా అవలీలగా చేయగలనని మరోసారి నిరూపించుకుంటోంది. ఈ క్రమంలోనే సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా ఆమె గురించి స్పెషల్ స్టోరీ.

ఫిదా సినిమాలో తెలంగాణ యాసతో అదరగొట్టిన సాయిపల్లవిని చూస్తే ఎవరైనా అచ్చమైన తెలంగాణ పిల్లే అనుకుంటారు. కానీ సాయి పల్లవి పుట్టిన రాష్ట్రం తమిళనాడు. అక్కడి బడగ అనే ట్రైబల కమ్యూనిటీ నుంచి సాయి పల్లవి వచ్చింది. తమిళనాడులో బడగ అనే ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఆ కమ్యూనిటీ నుంచి వచ్చి ఇంత పెద్ద స్టార్ డమ్ సంపాదించిన తొలి వ్యక్తి ఈమే. అది ఆమె హార్డ్ వర్క్‌కు నిదర్శనం.

ఈ బడగ కమ్యూనిటీకి భాష ఉంది. కానీ లిపి లేదు. ఈ బడగ భాష సాయి పల్లవి బాగా మాట్లాడుతుంది. దీంతో పాటు ఆమె ఇంగ్లీష్, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో కూడా బాగా మాట్లాడగలదు. ఈ క్రమంలోనే ఆమె ఏ భాషలో అయినా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి పల్లవి అక్కినేని నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ, రాణాతో విరాట పర్వంతో పాటు శ్యామ్ సింగరాయ సినిమాలో మళ్లీ నానితో జత కట్టబోతోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>