MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi-birthday6a0b20ac-dc7d-416f-a980-2a9724887497-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi-birthday6a0b20ac-dc7d-416f-a980-2a9724887497-415x250-IndiaHerald.jpgఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖుల లో హీరోయిన్ సాయి పల్లవి కూడా ఒకరు.. తన సహజమైన నటనతో సౌత్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ ముప్పై ఏళ్ల సుందరి.. మలయాళ సినిమా పరిశ్రమలో సినిమాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు ఆమె సౌత్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఆమె ఎదిగింది.. ఇకపోతే సాయి పల్లవి కి తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. నిజానికి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకముందే ఆమెకు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. sai pallavi birthday;view;dhanush;sekhar;korea, south;kamma;tollywood;cinema;telugu;love;heroine;premam;wanted;sai pallavi;mantra;fidaa;chitramఈ స్పెషల్ రికార్డులు ఒక్క సాయి పల్లవికే సొంతం.. ఎవరూ అందుకోలేరు..!!ఈ స్పెషల్ రికార్డులు ఒక్క సాయి పల్లవికే సొంతం.. ఎవరూ అందుకోలేరు..!!sai pallavi birthday;view;dhanush;sekhar;korea, south;kamma;tollywood;cinema;telugu;love;heroine;premam;wanted;sai pallavi;mantra;fidaa;chitramSun, 09 May 2021 10:00:00 GMTఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖుల లో హీరోయిన్ సాయి పల్లవి కూడా ఒకరు.. తన సహజమైన నటనతో సౌత్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ ముప్పై ఏళ్ల సుందరి.. మలయాళ సినిమా పరిశ్రమలో సినిమాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు ఆమె సౌత్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఆమె ఎదిగింది.. ఇకపోతే సాయి పల్లవి కి తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. నిజానికి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకముందే ఆమెకు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

మలయాళం నుంచి ఒకటో రెండో సినిమాలు తెలుగులోకి రావడంతో పాటు ప్రేమమ్ సినిమా ఒరిజినల్ వెర్షన్ ని చూసి సాయి పల్లవి కి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు.. అప్పటినుంచి ఆమె టాలీవుడ్  ఎంట్రీ కోసం ఎంతగానో వెయిట్ చేశారు. కొన్ని సినిమాల్లో ఆమెను హీరోయిన్ గా ట్రై చేయించాలని ప్రయత్నించిన అది వర్క్ అవుట్ కాలేదు..కానీ శేఖర్ కమ్ముల కథకి ఫిదా అయ్యి సాయి పల్లవి ఫిదా సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందరిని  తొలి సినిమా తోనే  ఫిదా చేసింది.. ఆ సినిమాలో ఆమె సహజమైన నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేసి ఆకట్టుకుంది..  ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు..

ఈనేపథ్యంలో ఆమె నెలకొల్పిన కొన్ని రికార్డ్స్ ఎవరు చేరుకోలేని విధంగా ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..సాయి పల్లవి, ధనుష్ జంటగా నటించిన 'మారి-2' చిత్రంలోని 'రౌడీ బేబీ' సాంగ్ 1.14 బిలియన్ల వ్యూస్ దాటేసి హిస్టరీ క్రియేట్ చేసింది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నటించిన 'ఫిదా' చిత్రంలోని 'వచ్చిండే' సాంగ్ 300 మిలియన్ల వ్యూస్ దాటింది. ఇక తాజాగా 'సారంగదరియా' సాంగ్ 17.6 మిలియన్ వ్యూస్ దాటింది. సౌత్ లో ఒక హీరోయిన్ సాంగ్స్ కు ఇంతటి ఆదరణ రావడం బహుశా ఇదే మొదటిసారేమో.. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగులో అరడజను సినిమాలు ఉన్నాయి. వాటిలో లవ్ స్టొరీ, శ్యాం సింగ రాయ్, విరాట పర్వం సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మ‌ద‌ర్స్ డే : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. !

సాయి పల్లవి విజయ రహస్యమిదే ?

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ఎన్టీఆర్ విశేషాలివే.. !

మదర్స్ డే: రాజీవ్‌ గాంధీని నడిపించిన శక్తి ఇందిరాగాంధీ..!

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..

ఛోటా నేత‌లే.. కానీ జెయింట్ కిల్ల‌ర్స్‌..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>