BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lokesh-jagan-b16c4572-3222-4db3-8d95-32711c78578c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lokesh-jagan-b16c4572-3222-4db3-8d95-32711c78578c-415x250-IndiaHerald.jpg సి‌ఎం‌ జగన్ పై ఎప్పుడు తనదైన శైలిలో విరుచుకుపడే నారా లోకేష్ మరొకసారి ట్విట్టర్ లో సి‌ఎం జగన్ ఘాటు విమర్శలు చేశారు. " జగన్ రెడ్డి హత్య రాజకీయాలు మనుకోవాలంటూ ఆయన మండి పడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందిస్తూ .. " పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బెదిరింపులకు లొంగలేదని కర్నూలు జిల్లా ,కోడుమూరు నియోజకవర్గం, నిడ్జూరు గ్రామ టిడిపి నేత కురవ శ్రీనివాసులు గారిని అత్యంత కిరాతకంగా వైకాపా రౌడీలు హత్యచేసారు. టిడిపి కార్యకర్తలను హత్య చేయించి తాడేపల్లి కొంపలో రాక్షస ఆనందం పొందుతున్న జగన్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తlatest news;lokesh;manu;jagan;nara lokesh;district;panchayati;twitter;letter;murder.;tdp;lokesh kanagaraj;tadepalli;reddyజగన్ రెడ్డి హత్య రాజకీయాలు మనుకో ..!జగన్ రెడ్డి హత్య రాజకీయాలు మనుకో ..!latest news;lokesh;manu;jagan;nara lokesh;district;panchayati;twitter;letter;murder.;tdp;lokesh kanagaraj;tadepalli;reddySun, 09 May 2021 13:37:18 GMT సి‌ఎం‌ జగన్ పై ఎప్పుడు తనదైన శైలిలో విరుచుకుపడే నారా లోకేష్ మరొకసారి ట్విట్టర్ లో సి‌ఎం జగన్ ఘాటు విమర్శలు చేశారు. " జగన్ రెడ్డి హత్య రాజకీయాలు మనుకోవాలంటూ ఆయన మండి పడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందిస్తూ .. " పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బెదిరింపులకు లొంగలేదని కర్నూలు జిల్లా ,కోడుమూరు నియోజకవర్గం, నిడ్జూరు గ్రామ టిడిపి నేత కురవ శ్రీనివాసులు గారిని అత్యంత కిరాతకంగా వైకాపా రౌడీలు హత్యచేసారు. టిడిపి కార్యకర్తలను హత్య చేయించి తాడేపల్లి కొంపలో రాక్షస ఆనందం పొందుతున్న జగన్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు. జగన్ రెడ్డి హత్యారాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నాను." అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
" style="height: 403px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్ ..!

ఆటిజం పిల్లలకు ప్రత్యక్ష దైవం.. పినాకిల్ బ్లూమ్స్‌ శ్రీజారెడ్డి

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>