BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona73bdd3c6-61ad-4668-be37-79bf870e4753-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona73bdd3c6-61ad-4668-be37-79bf870e4753-415x250-IndiaHerald.jpgగ్రామీణ భారతం కరోనా కబంధ హస్తాల్లోకి జారుతున్నది. ఇంతకాలం జనసాంద్రత అధికంగా ఉన్న నగరాలు, పట్టణాల్లోనే ప్రతాపం చూపించిన కొవిడ్‌-19 ఇప్పుడు గ్రామసీమలను కమ్ముకుంటున్నది. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి సొంతూర్లకు చేరుతున్న వలస కూలీలు కరోనాను కూడావెంటతీసుకెళ్తున్నారు. దాంతో స్వచ్ఛమూ సురక్షితమూ అని భావించిన పల్లెల్లో ఇప్పుడు స్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతున్నది. కలో గంజో తాగి కాలమీడుద్ధామనుకున్న పల్లె జనాలు కరోనాతో కకావికలమవుతున్నారు. దేశంలో కరోనా కేసులు వేలు దాటి లక్షల్లోకి చేరుకున్నాయి. ప్రపంచంలో అత్యధికcorona;kamma;nizamabad;mahabubnagar;panjaaపల్లెల్లో కరోనా పంజా..!!పల్లెల్లో కరోనా పంజా..!!corona;kamma;nizamabad;mahabubnagar;panjaaSun, 09 May 2021 15:04:50 GMTగ్రామీణ భారతం కరోనా కబంధ హస్తాల్లోకి జారుతున్నది. ఇంతకాలం జనసాంద్రత అధికంగా ఉన్న నగరాలు, పట్టణాల్లోనే ప్రతాపం చూపించిన కొవిడ్‌-19 ఇప్పుడు గ్రామసీమలను కమ్ముకుంటున్నది. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి సొంతూర్లకు చేరుతున్న వలస కూలీలు కరోనాను కూడావెంటతీసుకెళ్తున్నారు. దాంతో స్వచ్ఛమూ సురక్షితమూ అని భావించిన పల్లెల్లో ఇప్పుడు స్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతున్నది.  గంజో తాగి కాలమీడుద్ధామనుకున్న పల్లె జనాలు కరోనాతో కకావికలమవుతున్నారు. దేశంలో కరోనా కేసులు  వేలు దాటి లక్షల్లోకి చేరుకున్నాయి. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటిగా నిలుస్తున్నది. పల్లెలు కరోనా గుప్పిట్లోకి వెళ్తున్నాయి. వైరస్‌పై అవగాహన లేకపోవడం, కరోనా లక్షణాలున్నా సరైన వైద్యం తీసుకోకపోవడంతో గ్రామీణులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ మరణాలు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రతో సరిహద్దున ఉన్న గ్రామాలు, హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం నగరాలకు చుట్టూఉన్న పల్లెల్లో వ్యాప్తి ఉద్ధృతంగా ఉంటోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమ్మంటే ఒక్క మాటలో చెప్పిన విశ్వనటుడు.. ఆనాటి ఫోటోతో..

చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?

అమ్మ ప్రేమను చాటుతున్న మాజీ దిగ్గజాలు ..!

ఆటిజం పిల్లలకు ప్రత్యక్ష దైవం.. పినాకిల్ బ్లూమ్స్‌ శ్రీజారెడ్డి

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>