BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/nara-lokesh-tirupati-bypoll-1be89b0a-4d22-4b79-b3cb-528d34992e86-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/nara-lokesh-tirupati-bypoll-1be89b0a-4d22-4b79-b3cb-528d34992e86-415x250-IndiaHerald.jpgట్వీట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ ఖాతాలో.. "ప్రతి ఒక్కరూ తల్లి విలువ తెలుసుకునేలా, ప్రతి ఒక్కరికీ తల్లిపట్ల గౌరవం పెంచేలా 'అమ్మకు వందనం' పేరిట ఒక కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించింది గత తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు అదే పిల్లలు 'అమ్మ మొగుడు' లాంటి మాటలు వింటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాలలో వైద్యం అవసరం అయితే బైక్ అంబులెన్స్ లు వెళ్ళేవి. కానీ నిన్నగాక మొన్న విశాఖ జిల్లా పాడేరు మlokesh;lokesh;nara lokesh;district;telugu;vishakapatnam;mandalam;twitter;bike;tdp;international;lokesh kanagaraj;father;vమాతృదినోత్సవం సందర్భంగా లోకేష్ ఆసక్తికర ట్వీట్..!!మాతృదినోత్సవం సందర్భంగా లోకేష్ ఆసక్తికర ట్వీట్..!!lokesh;lokesh;nara lokesh;district;telugu;vishakapatnam;mandalam;twitter;bike;tdp;international;lokesh kanagaraj;father;vSun, 09 May 2021 09:36:46 GMTఅమ్మ.. అంటే ఆనందం. కష్టం కలిగినా.. సంతోషం కలిగినా తొలి మాట అమ్మా.. అంటాం. తొమ్మిది నెలలపాటు కడుపులో ఉన్న  బిడ్డ కోసం తపస్సు చేసి శిశువుకు జన్మనిచ్చే తల్లి కోసం ప్రపంచ వ్యాప్తంగా మే 9 (ఆదివారం) 2021 మాతృదినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అమ్మకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉగ్గుపాలు పోసినప్పటి నుంచి.. తన కాలిపై స్వతహాగా నిలబడేంత వరకు బిడ్డను కంటికి రెప్పలా చూసుకునే అమ్మ గొప్పదనాన్ని స్మరించుకుంటున్నారు.

 అయితే ట్వీట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ ఖాతాలో.. "ప్రతి ఒక్కరూ తల్లి విలువ తెలుసుకునేలా, ప్రతి ఒక్కరికీ తల్లిపట్ల గౌరవం పెంచేలా 'అమ్మకు వందనం' పేరిట ఒక కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించింది గత తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు అదే పిల్లలు 'అమ్మ మొగుడు' లాంటి మాటలు వింటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాలలో వైద్యం అవసరం అయితే బైక్ అంబులెన్స్ లు వెళ్ళేవి. కానీ నిన్నగాక మొన్న విశాఖ జిల్లా పాడేరు మండలంలో గర్భిణీని కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లాల్సి వచ్చింది. అరకు మండలంలో ఒక గర్భిణిని రెండు కిలోమీటర్లు నడిపించాల్సి వచ్చింది. అమ్మ ఒడి అని ఈ చేత్తో ఇచ్చి, ఆ అమ్మ చేతి నుంచే నాన్న బుడ్డీకి లాక్కుంటుంటే కుటుంబాన్ని నడపలేక అమ్మకు ఎంత యాతన. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇక నుంచైనా తల్లుల ఇబ్బందుల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. మాతృమూర్తులందరికీ పాదాభివందనం".. అంటూ ట్వీట్ చేసారు. 
" style="height: 491px;">





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ స్పెషల్ రికార్డులు ఒక్క సాయి పల్లవికే సొంతం.. ఎవరూ అందుకోలేరు..!!

మ‌ద‌ర్స్ డే : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. !

సాయి పల్లవి విజయ రహస్యమిదే ?

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ఎన్టీఆర్ విశేషాలివే.. !

మదర్స్ డే: రాజీవ్‌ గాంధీని నడిపించిన శక్తి ఇందిరాగాంధీ..!

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>