MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ms-rajuf6583de1-bf81-48bb-975f-4a2402cc351c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ms-rajuf6583de1-bf81-48bb-975f-4a2402cc351c-415x250-IndiaHerald.jpgఎంఎస్ రాజు అంటే ఒకప్పుడు ప్రేమ కథా సినిమాలకు బ్రాండ్. మనసంతా నువ్వే, వర్షం, నీ స్నేహం, నువ్వోస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, ఆట, వాన ఇలా ఆయన నిర్మించిన సినిమాలు ప్రేమికులను రిపీటెడ్ గా థియేటర్స్ కు రప్పించేవి. శత్రువు, దేవి, దేవి పుత్రుడు, ఒక్కడు లాంటి మాస్ ఎలివేటెడ్ సినిమాల నుండి గ్రాఫికల్ సినిమాలను కూడా ఆయన నిర్మించారు. ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ను వారసుడిగా హీరోను కూడా చేశారు. ఈ మధ్యనే ఆయన దర్శకత్వంలో ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా ‘డర్టీ హరి’ అనే వచ్చింది. కాగా.. ఇప్పుడు ‘7 డేస్.. 6 నైట్స్’ ms raju;geetha;hari;hari music;prema;suma;suma kanakala;sumanth;sumanth ashwin;varsha;cinema;sangeetha;naga aswin;youtube;you tube;love;hero;heroine;allu sneha;mass;shatru1;manasantha nuvveఎమ్మెస్ రాజు అస్సలు తగ్గట్లేదుగా... డర్టీ హరి తర్వాత కొత్త ప్రయోగం?ఎమ్మెస్ రాజు అస్సలు తగ్గట్లేదుగా... డర్టీ హరి తర్వాత కొత్త ప్రయోగం?ms raju;geetha;hari;hari music;prema;suma;suma kanakala;sumanth;sumanth ashwin;varsha;cinema;sangeetha;naga aswin;youtube;you tube;love;hero;heroine;allu sneha;mass;shatru1;manasantha nuvveSun, 09 May 2021 17:30:00 GMTఎంఎస్ రాజు అంటే ఒకప్పుడు ప్రేమ కథా సినిమాలకు బ్రాండ్. మనసంతా నువ్వే, వర్షం, నీ స్నేహం, నువ్వోస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, ఆట, వాన ఇలా ఆయన నిర్మించిన సినిమాలు ప్రేమికులను రిపీటెడ్ గా థియేటర్స్ కు రప్పించేవి. శత్రువు, దేవి, దేవి పుత్రుడు, ఒక్కడు లాంటి మాస్ ఎలివేటెడ్ సినిమాల నుండి గ్రాఫికల్ సినిమాలను కూడా ఆయన నిర్మించారు. ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ను వారసుడిగా హీరోను కూడా చేశారు. ఈ మధ్యనే ఆయన దర్శకత్వంలో ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా ‘డర్టీ హరి’ అనే వచ్చింది. కాగా.. ఇప్పుడు ‘7 డేస్.. 6 నైట్స్’ అనే మరో సినిమా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

మే 10న ఎమ్మెస్ రాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ఆఫీషల్ గా అనౌన్స్ చేశారు మూవీ టీం. ఈ సినిమా అన్ని వర్గాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది అని ఎమ్మెస్ రాజు గారు అన్నారు. డర్టీ హరి సినిమా సమయంలో ఎంఎస్ రాజు ఈ కాలానికి తగ్గట్లుగా నాడి పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని అర్ధమైంది. కాగా ఇప్పుడు తన తర్వాత సినిమా ‘7 డేస్.. 6 నైట్స్’ సినిమాకు మొత్తం యువతనే తీసుకుంటున్నాడట. ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ నుండి మిగతా టెక్నీషియన్స్ వరకు అందరినీ 22 ఏళ్ల లోపు వారినే ఎంచుకున్నాడట. ఇక సంగీత దర్శకుడైతే కేవలం 14 ఏళ్ల బాలుడే కావడం మరో విశేషం.

సమర్థ్ గొల్లపుడి అనే అతి చిన్న వయసుగల సంగీత దర్శకుడు ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడట. సమర్థ్ ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమే. అతని సంగీతానికి ఇప్పటికే ఫ్యాన్స్ కూడా ఉండగా ఇప్పుడు ఏకంగా సినిమాకు సంగీత దర్శకుడిగా రాబోతున్నాడు. ఈ సినిమా కూడా డర్టీ హరి లాగా సూపర్ హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో రేపటి నుంచి ఈ-పాస్‌ విధానం..!!

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు

చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>