BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/epass-policy-in-ap-from-tomorrow235dad4d-c2d6-4812-8fe6-6ef453e6a6f4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/epass-policy-in-ap-from-tomorrow235dad4d-c2d6-4812-8fe6-6ef453e6a6f4-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ దృష్ట్యా అత్యవసర ప్రయాణాలకు రేపటి నుంచి ఈ-పాస్‌ విధానం అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఈ-పాస్‌ కోసం ప్రయాణికులు పోలీస్‌ సేవ అప్లికేషన్‌ సౌకర్యం వినియోగించుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. విజయవాడలో ఆయన కర్ఫ్యూ అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అందరూ రెండు మాస్కులు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించgowtham;amala akkineni;gowtam;andhra pradesh;serviceఏపీలో రేపటి నుంచి ఈ-పాస్‌ విధానం..!!ఏపీలో రేపటి నుంచి ఈ-పాస్‌ విధానం..!!gowtham;amala akkineni;gowtam;andhra pradesh;serviceSun, 09 May 2021 17:37:11 GMTఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ దృష్ట్యా అత్యవసర ప్రయాణాలకు రేపటి నుంచి ఈ-పాస్‌ విధానం అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఈ-పాస్‌ కోసం ప్రయాణికులు పోలీస్‌ సేవ అప్లికేషన్‌ సౌకర్యం వినియోగించుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. విజయవాడలో ఆయన కర్ఫ్యూ అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అందరూ రెండు మాస్కులు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేవారి కోసం రేపటి నుంచి ఈ-పాస్‌ విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే 100, 112 నంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని డీజీపీ కోరారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని కోరారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు

చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>