MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu5c1130bf-6278-49f8-985a-114c486bb9fa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu5c1130bf-6278-49f8-985a-114c486bb9fa-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా బ్యాంకింగ్ రంగంలో ఇటీవల జరిగిన పలు ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతుండగా ఈ మూవీని 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గీతా గోవిందం ఫ్రేమ్ పరుశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ అనంతరం తదుపరి మహేష్ నటించనున్న 28వ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రావడం జరిగింhappy-sunday;mahesh;govinda;suresh;anil music;anil ravipudi;govi;keerthi suresh;kirti;rajamouli;srinivas;thaman s;trivikram srinivas;india;tollywood;cinema;rajani kanth;king;king 1;heroine;banking;yuva;mythri movie makers;research and analysis wing;gmb entertainmentsహ్యాపీ సండే 9-MAY: ఈ వారం మహేష్ విశేషాలివే.. !హ్యాపీ సండే 9-MAY: ఈ వారం మహేష్ విశేషాలివే.. !happy-sunday;mahesh;govinda;suresh;anil music;anil ravipudi;govi;keerthi suresh;kirti;rajamouli;srinivas;thaman s;trivikram srinivas;india;tollywood;cinema;rajani kanth;king;king 1;heroine;banking;yuva;mythri movie makers;research and analysis wing;gmb entertainmentsSun, 09 May 2021 21:00:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా బ్యాంకింగ్ రంగంలో ఇటీవల జరిగిన పలు ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతుండగా ఈ మూవీని 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గీతా గోవిందం ఫ్రేమ్ పరుశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ అనంతరం తదుపరి మహేష్ నటించనున్న 28వ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రావడం జరిగింది.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మితం కానున్న ఈ మూవీకి తమన్ దీనికి స్వరాలు సమకూర్చనున్నారు. జూలైలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. ఇక ఈ మూవీలో మహేష్ బాబు ఒక రా ఏజెంట్ గా కనిపించనుండగా ఈ మూవీకి పార్ధు అనే టైటిల్ ని పెట్టాలని యూనిట్ భావిస్తున్నట్లుగా సమాచారం. మంచి యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ అదిరిపోతుందని అలాగే ఒక స్టార్ నటి ఆయన సరసన జోడీ కట్టనుందని అంటున్నారు.

మరోవైపు ఈ రెండు సినిమాల అనంతరం ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర తో ఒక సినిమాతో పాటు యువ దర్శకుడు అనిల్ రావిపూడి తో కూడా ఓ సినిమా చేయనున్నారట మహేష్ బాబు. ఇక ఈ నాలుగు సినిమాల అనంతరం దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందనున్న భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు మహేష్. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ విధంగా మహేష్ బాబు ఒక దాని వెంట మరొకటి సినిమాలను వేగవంతంగా చేస్తూ కెరీర్ పరంగా ముందుకు దూసుకెళ్తున్నారు...... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్లాక్ ఫంగస్ కోసం స్పెషల్ వార్డ్.. కరోనాను జయించినా లాభం లేదా ..?

'మే 9'.. వైజయంతీ మూవీస్ కి చాలా స్పెషల్.. ఎందుకో మీరే చూడండి..??

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>