MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/madu-nandanbbcb89c7-a4f7-4518-83a1-6bd5e9def6aa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/madu-nandanbbcb89c7-a4f7-4518-83a1-6bd5e9def6aa-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో హీరోకి ఎంత గుర్తింపు వస్తుందో వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్ లో నటించేవారికి కూడా అంతే గుర్తింపు వస్తుంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో మధునందన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఎక్కువగా హీరోల ఫ్రెండ్స్ రోల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.madu nandan;pawan;chiranjeevi;mahesh;ntr;venkatesh;balakrishna;ram charan teja;nagarjuna akkineni;sachin;sachin tendulkar;soundarya;suresh;allu arjun;jr ntr;kalyan;keerthi suresh;kirti;ram pothineni;ravi teja;vijay;vijay deverakonda;india;tollywood;rajani kanth;history;interview;industry;gunde jaari gallanthayyinde;comedian;hero;joseph vijay;nandamuri taraka rama rao;arjun 1;nithin reddy;legend;devarakonda;gunde jari gallanthayindeఎన్టీఆర్ పై కమెడియన్ సంచలన వ్యాఖ్యలు..!ఎన్టీఆర్ పై కమెడియన్ సంచలన వ్యాఖ్యలు..!madu nandan;pawan;chiranjeevi;mahesh;ntr;venkatesh;balakrishna;ram charan teja;nagarjuna akkineni;sachin;sachin tendulkar;soundarya;suresh;allu arjun;jr ntr;kalyan;keerthi suresh;kirti;ram pothineni;ravi teja;vijay;vijay deverakonda;india;tollywood;rajani kanth;history;interview;industry;gunde jaari gallanthayyinde;comedian;hero;joseph vijay;nandamuri taraka rama rao;arjun 1;nithin reddy;legend;devarakonda;gunde jari gallanthayindeSun, 09 May 2021 07:00:00 GMTచిత్ర పరిశ్రమలో హీరోకి ఎంత గుర్తింపు వస్తుందో వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్ లో నటించేవారికి కూడా అంతే గుర్తింపు వస్తుంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో మధునందన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఎక్కువగా హీరోల ఫ్రెండ్స్ రోల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మధునందన్ కు నితిన్ నటించిన ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి సినిమాలు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి.

ఇక తాజాగా మధునందన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక అతడు టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఒక్క మాటలో వివరించాడు. మెగాస్టార్ చిరంజీవి గురించి ముందుగా యాంకర్ ప్రశ్నించగా.. ‘నభూతో నభవిష్యత్’ అని చెప్పాడు. విక్టరీ వెంకటేష్ మోస్ట్ ఫన్నీయెస్ట్ హీరో ఆన్ స్క్రీన్ అని చెప్పారు. బాలకృష్ణ లెజెండ్ అని, నాగార్జున ఎవరు గ్రీన్ అని మధునందన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. నాగార్జున అందం ఎవరికీ రాదని అన్నారు. పవన్ కళ్యాణ్ చరిత్ర అని.. రవితేజ అంటే ఎనర్జీ అని అన్నారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ నెక్స్ట్ జెనరేషన్ సూపర్ స్టార్ అని చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు ఆల్ ఇండియా అందాలు అని.. రామ్ చరణ్ మోస్ట్ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ అని అన్నాడు.

ఇక అల్లు అర్జున్ హార్డ్ వర్కర్ అని ఒక యాక్టర్ ఎలా ఉండాలనే దానికి ఆయన పెర్ఫెక్ట్ ఉదాహరణ అని అన్నారు. బన్నీ తమకు సచిన్ టెండూల్కర్ లాంటివాడని మధునందన్ చెప్పుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ గురించి యాంకర్ అడగగా.. హీ ఈజ్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా అని అన్నాడు. తన ఒపీనియన్ ప్రకారం.. ఇండియాలో ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అని.. ఎలాంటి పాత్రలో అయినా ఓడిపోతారని చెప్పుకొచ్చాడు. హీరోయిన్ల గురించి మాట్లాడుతూ.. తన ఫేవరెట్ పూజాహెగ్డే అని.. సౌందర్య, కీర్తి సురేష్ లంటే కూడా చాలా ఇష్టమని తెలిపాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇకపై వ్యాక్సిన్ "డెలివరీ" వాటితోనే..!

మదర్స్ డే: రాజీవ్‌ గాంధీని నడిపించిన శక్తి ఇందిరాగాంధీ..!

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..

ఛోటా నేత‌లే.. కానీ జెయింట్ కిల్ల‌ర్స్‌..?

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>