MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-gang-leader-completes-29-yearsfc41f4d5-16fb-4bc9-80ad-a1aed2f4885e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-gang-leader-completes-29-yearsfc41f4d5-16fb-4bc9-80ad-a1aed2f4885e-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమకు చిరంజీవి ఒక గ్యాంగ్ లీడర్ అనే చెప్పాలి. ప్రస్తుతం అన్ని విషయాల్లోనూ ఆయన పెద్దగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. దాసరి తర్వాత ఆ స్థానాన్ని అందుకున్న చిరంజీవి తనవంతుగా అన్ని విషయాల్లో సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే చిరంజీవి గ్యాంగ్ లీడర్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. విజయ బాపినీడు దర్శకత్వంలో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 30 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఇండియా హెరాgang leader;chiranjeevi;vijayashanti;choudary actor;geetha;paruchuri brothers;rani;india;cinema;sangeetha;blockbuster hit;hero;heroine;gang leader;nagababu;leader;massచిరంజీవి గ్యాంగ్ లీడర్ @ 30 : తెర వెనుక కధ!చిరంజీవి గ్యాంగ్ లీడర్ @ 30 : తెర వెనుక కధ!gang leader;chiranjeevi;vijayashanti;choudary actor;geetha;paruchuri brothers;rani;india;cinema;sangeetha;blockbuster hit;hero;heroine;gang leader;nagababu;leader;massSun, 09 May 2021 12:00:00 GMTతెలుగు సినిమా పరిశ్రమకు చిరంజీవి ఒక గ్యాంగ్ లీడర్ అనే చెప్పాలి. ప్రస్తుతం అన్ని విషయాల్లోనూ ఆయన పెద్దగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. దాసరి తర్వాత ఆ స్థానాన్ని అందుకున్న చిరంజీవి తనవంతుగా అన్ని విషయాల్లో సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే చిరంజీవి గ్యాంగ్ లీడర్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. విజయ బాపినీడు దర్శకత్వంలో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 30 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఇండియా హెరాల్డ్ మీ కోసం ఒక ప్రత్యేక కథనం అందిస్తోంది.


1991 మే 9న గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అయింది.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విజయబాపినీడు తెరకెక్కించారు. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు బప్పీలహరి సంగీతం అందించారు.. అయితే ఈ సినిమా తెరకెక్కడం వెనుక చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. చిరంజీవి కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు అసలు ముందు అనుకున్న హీరో చిరంజీవి కాదట.. మరో హీరోని దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేశామని ఆ మధ్య పరుచూరి బ్రదర్స్ వెల్లడించారు.


అప్పటి వరకు సినిమాల్లో రాణించలేక ఇబ్బందులు పడుతున్న తన తమ్ముడు నాగబాబుని హీరోగా నిలబెట్టాలి అనే ప్రయత్నంతో చిరంజీవి పరుచూరి బ్రదర్స్ ను తమ్ముడి కోసం ఒక మంచి కథ సిద్ధం చేయమని కోరారట. ఈ కధ సిద్ధం చేసిన పరుచూరి బ్రదర్స్ షోలే సినిమాలో బాగా ఫేమస్ అయిన అరె ఓ సాంబ అనే టైటిల్ పెట్టి విజయబాపినీడు వద్దకు తీసుకు వెళ్లారట. అలా ఈ కథ నాగబాబు వరకు వెళ్లగా కథ మొత్తం విన్న తర్వాత ఈ సినిమా తనకు అస్సలు సూట్ కాదని మాస్ ఇమేజ్ ఉన్న అన్నయ్యకు మాత్రమే సరిపోతుంది అని స్వయంగా నాగబాబు సూచించడంతో నిజమే నని భావించి పరుచూరి బ్రదర్స్ అదే కధకి కొన్ని చిన్న మార్పులు చేర్పులు చేసి గ్యాంగ్ లీడర్ ను సిద్ధం చేశారు.  అలా తమ్ముడి కోసం సిద్ధం చేసిన కథతో అన్నయ్యతో సినిమా తీసి అనేక రికార్డులు సృష్టించారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వణుకుపుట్టించే వార్త చెప్పిన CDC..తీవ్ర హెచ్చరిక..!!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !

వేరియెంట్ వార్... పాలిటిక్స్ హుషార్.... ?

ఈ స్పెషల్ రికార్డులు ఒక్క సాయి పల్లవికే సొంతం.. ఎవరూ అందుకోలేరు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>