BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/wake-up-dear-cms-of-ap-telangana-impose-lockdown-experts-7be6da3f-15ad-41d2-bc12-41d89d08fb2c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/wake-up-dear-cms-of-ap-telangana-impose-lockdown-experts-7be6da3f-15ad-41d2-bc12-41d89d08fb2c-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. దాదాపు 4లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా విరుచుకు పడుతున్న వేళలో దేశవ్యాప్త లాక్ డౌన్ పై డిమాండ్స్ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం అవసరం లేదని చెబుతోంది. ఆయా రాష్ట్రాలు స్థానికంగా తమకున్న పరిస్థితులను బట్టి లాక్ డౌన్ నిర్ణయాలు తీసుకుని అక్కడికక్కడ లాక్ డౌన్ విధించాలని చెబుతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సాధ్యం కాదని స్పష్టం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాల్లోనూ.. కొన్ని రాష్ట్రాలు రాష్ట్ర వ్యాప్తంగానూ లాక్ డౌన్lockdown;puducherry;local language;central governmentకరోనా ఉగ్రరూపం : పుదుచ్చేరి "లాక్"..!!కరోనా ఉగ్రరూపం : పుదుచ్చేరి "లాక్"..!!lockdown;puducherry;local language;central governmentSun, 09 May 2021 15:36:09 GMTదేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. దాదాపు 4లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా విరుచుకు పడుతున్న వేళలో దేశవ్యాప్త లాక్ డౌన్ పై డిమాండ్స్ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం అవసరం లేదని చెబుతోంది. ఆయా రాష్ట్రాలు స్థానికంగా తమకున్న పరిస్థితులను బట్టి లాక్ డౌన్ నిర్ణయాలు తీసుకుని అక్కడికక్కడ లాక్ డౌన్ విధించాలని చెబుతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సాధ్యం కాదని స్పష్టం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాల్లోనూ.. కొన్ని రాష్ట్రాలు రాష్ట్ర వ్యాప్తంగానూ లాక్ డౌన్ లేదా కర్ఫ్యూలు పెడుతూ వస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూలు, వారాంతపు లాక్డౌన్లు విధించగా.. మరికొన్ని రాష్ట్రాలు ఆ కఠిన ఆంక్షలు దిశగా అడుగులేస్తున్నాయి. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా పుదుచ్చేరి రెండు వారాల పాటు  లాక్డౌన్ విధించనున్నట్లు ప్రకటించింది. మే 10 నుండి 24 వ తేది వరకు ఆంక్షలు విధించనున్నట్లు పేర్కొంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా కష్టకాలంలో మాజీ ఎంపీ శుభవార్త..!!

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు

చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>