PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kurasala-kannababu3c7415c0-a2ce-45be-955d-bcd5ec6604cb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kurasala-kannababu3c7415c0-a2ce-45be-955d-bcd5ec6604cb-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో విత్తనాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తెలుగుదేశం పార్టీ కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నది. రైతులు ఇబ్బందులు పడుతున్న సరే రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించడం లేదని టీడీపీ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విత్తనాలకు సంబంధించి కొరత ఎక్కువగా ఉందని అంతేకాకుండా నాణ్యమైన విత్తనాలు అందించడం లేదని క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది అంటూ ఆయనdevineni uma,putta mahdu,ap;amala akkineni;telugu desam party;jagan;andhra pradesh;devineni avinash;telugu;minister;letter;tdp;june;devineni uma maheswara rao;partyదేవినేనికి లెక్కలతో కౌంటర్ ఇచ్చిన మంత్రిదేవినేనికి లెక్కలతో కౌంటర్ ఇచ్చిన మంత్రిdevineni uma,putta mahdu,ap;amala akkineni;telugu desam party;jagan;andhra pradesh;devineni avinash;telugu;minister;letter;tdp;june;devineni uma maheswara rao;partySun, 09 May 2021 17:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో విత్తనాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తెలుగుదేశం పార్టీ కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నది. రైతులు ఇబ్బందులు పడుతున్న సరే రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించడం లేదని టీడీపీ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విత్తనాలకు సంబంధించి కొరత ఎక్కువగా ఉందని అంతేకాకుండా నాణ్యమైన విత్తనాలు అందించడం లేదని క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.

దీనిపై మంత్రి కన్నబాబు స్పందించారు. సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీ పై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమీక్ష నిర్వహించిన సందర్భంగా... వేరు శనగ విత్తనాలు రైతులకు సబ్సిడీ పై పంపిణీ చేస్తాం అని ప్రకటించారు. ఈ నెల 10 వ తేదీ నుండి రైతుల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ నెల 17 నుండి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలను అందిస్తాం అని అన్నారు. జూన్ 17 నాటికి వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తి చేయాలని సీఎం జగన్  ఆదేశించారు అని తెలిపారు.

సీఎం అదేశాలకు అనుగుణంగా విత్తనాల పంపిణీ కి ప్రణాళిక సిద్ధం చేశాం అని అన్నారు. రైతుల నుండే విత్తనాలు తీసుకుని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ రైతులకు అందిస్తున్నాం అని వివరించారు. సీఎం జగన్ ఆదేశాలతో ఈ పద్ధతిని అమలు చేస్తున్నాం అని అన్నారు. గత ఏడాది విత్తనాల పంపిణీ ని గ్రామ స్థాయి నుండి ప్రారంభించాం అని ఆయన వివరించారు. ఈ ఏడాది మరింత సమర్థవంతంగా విత్తనాలు పంపిణీ చేస్తాం అన్నారు. విత్తనాలు కోసం రైతులు రోడ్డెక్కి గంటల తరబడి ఎండలో నిలబడే పరిస్థితి గతంలో ఉండేది అని సీఎం జగన్ ఆలోచనల తో రైతులకు ఇబ్బంది లేకుండా గ్రామాల్లోనే పంపిణీ చేస్తున్నాం అన్నారు. సుమారు 4 లక్షల 50 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తామని వివరించారు. 40 శాతం రాయితీ తో రైతులకు విత్తనాలు ఇస్తాం అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా కష్టకాలంలో మాజీ ఎంపీ శుభవార్త..!!

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు

చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>