WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/srimukhi0f1cde9b-6805-462e-b129-75d7e0ed0b19-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/srimukhi0f1cde9b-6805-462e-b129-75d7e0ed0b19-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై శ్రీముఖి రేంజ్ మరోలా ఉంది.. వెండితెరపై మెరిసి ఆ తర్వాత బుల్లితెరపై దూసుకుపోతున్న శ్రీముఖి ప్రస్తుతం పలు షో లతో ఫుల్ బిజీ గా ఉన్నారు. పటాస్ షో తో ఆమె ఒక్కసారిగా స్టార్ యాంకర్ అయ్యారని చెప్పొచ్చు.. ఆ షో తో ఆమెకు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది.. రాములమ్మగా బిరుదు పొంది ఆ షో లో చాలా హల్చల్ చేశారు. ఇక అభిమానులను అలరించడంలో ఎపుడు ముందు ఉండే శ్రీముఖి ప్రేక్షకులను తన సోషల్ మీడియా ద్వారా అలరిస్తూనే ఉంటుంది..mothers-day;prema;ramu;goa;sreemukhi;bigboss;media;love;pataas;pataas 1;father;pattas;fidaaఅమ్మకోసం శ్రీముఖి ఏ కూతురు కూడా చేయని పనిచేసింది.. !!అమ్మకోసం శ్రీముఖి ఏ కూతురు కూడా చేయని పనిచేసింది.. !!mothers-day;prema;ramu;goa;sreemukhi;bigboss;media;love;pataas;pataas 1;father;pattas;fidaaSun, 09 May 2021 14:00:00 GMTశ్రీముఖి రేంజ్ మరోలా ఉంది.. వెండితెరపై మెరిసి ఆ తర్వాత బుల్లితెరపై దూసుకుపోతున్న శ్రీముఖి ప్రస్తుతం పలు షో లతో ఫుల్ బిజీ గా ఉన్నారు. పటాస్ షో తో ఆమె ఒక్కసారిగా స్టార్ యాంకర్ అయ్యారని చెప్పొచ్చు.. ఆ షో తో ఆమె కు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది.. రాములమ్మగా బిరుదు పొంది ఆ షో లో చాలా హల్చల్ చేశారు. ఇక అభిమానులను అలరించడంలో ఎపుడు ముందు ఉండే శ్రీముఖి ప్రేక్షకులను తన సోషల్ మీడియా ద్వారా అలరిస్తూనే ఉంటుంది..


గ్లామర్ తో తన అభిమానులను రెచ్చగొట్టే శ్రీముఖి బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత తనది వేరే లెవెల్ అని చెప్పొచ్చు..అక్కడ ఆమె చేసిన పెర్ఫార్మన్స్ కి గానూ ఆమె రన్నర్ అప్ గా నిలవగా విభిన్నమైన ఎక్స్ ప్రెషన్స్ తో అందరిని మెస్మరైజ్‌ చేసింది. టోటల్‌గా ఫ్యాన్స్ ని ఫిదా చేసింది బిగ్ బాస్ షో. ప్రస్తుతం ఆయా వీడియో లు సామాజిక మాధ్యమాల్లో హల్‌చ ల్‌ చేస్తున్నాయి. ఈ మధ్య గోవా ట్రిప్ లో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన శ్రీముఖి సెల్ఫీ వీడియోలో నానా హంగామా చేసిందీ..

ఇక ఈ రోజు తల్లుల దినోత్సవం సందర్భంగా ఆమె తన తల్లిపై ప్రేమను చాటుకుంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో తన తల్లిపై ఉన్న ప్రేమను గురించి పలు షో ల ద్వారా వెల్లడించింది.. తన తల్లికి తనకు ఉన్న అనుబంధం గురించి, ప్రేమ గురించి వివరించింది.. అంతేకాదు భవిష్యత్ లో సినిమాల్లో తల్లి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని కాకపోతే ఇప్పుడు కాదని చెప్పింది.. వాస్తవానికి కూతుర్లు చాలామంది నాన్న కూతుర్లే అయి ఉంటారు శ్రీముఖి మాత్రం తల్లి కూతురు అని ఆమె మాటలను బట్టి తెలుస్తుం ది..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్ ..!

ఆటిజం పిల్లలకు ప్రత్యక్ష దైవం.. పినాకిల్ బ్లూమ్స్‌ శ్రీజారెడ్డి

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>