WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/mothers-day7af7c627-b349-41d2-b76f-75523439bf73-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/mothers-day7af7c627-b349-41d2-b76f-75523439bf73-415x250-IndiaHerald.jpgఅమ్మ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి.. ప్రపంచంలో దేవుడు అందరి దగ్గర ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు.. ఇదేదో సినిమా డైలాగ్ అనుకోకండి.. అమ్మ తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యే అంశం ఇది.. అమ్మపై ప్రేమను చాలామంది చాలా రకాలుగా చూపిస్తూ ఉంటారు.. సెలెబ్రిటీలు సైతం అమ్మతో ఉన్న అనుబంధాన్ని చూపించడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. అలా బుల్లితెరపై దూసుకుపోతున్న యాంకర్ రవి తన తల్లిపై ఉన్న ప్రేమను, అనుబంధాన్ని ఎలా చూపించాడో ఇప్పుడు చూద్దాం..mothers-day;deva;pradeep;ravi anchor;tollywood;cinema;telugu;media;nijamయాంకర్ రవి కి వాళ్ళ అమ్మగారితో ఉన్న అనుబంధం ఎలాంటిదో చూడండి..!!యాంకర్ రవి కి వాళ్ళ అమ్మగారితో ఉన్న అనుబంధం ఎలాంటిదో చూడండి..!!mothers-day;deva;pradeep;ravi anchor;tollywood;cinema;telugu;media;nijamSun, 09 May 2021 13:02:53 GMTఅమ్మ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి.. ప్రపంచంలో దేవుడు అందరి దగ్గర ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు.. ఇదేదో సినిమా డైలాగ్ అనుకోకండి.. అమ్మ తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యే అంశం ఇది.. అమ్మపై ప్రేమను చాలామంది చాలా రకాలుగా చూపిస్తూ ఉంటారు.. సెలెబ్రిటీలు సైతం  అమ్మతో ఉన్న అనుబంధాన్ని చూపించడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. అలా బుల్లితెరపై దూసుకుపోతున్న యాంకర్ రవి తన తల్లిపై ఉన్న ప్రేమను, అనుబంధాన్ని ఎలా చూపించాడో ఇప్పుడు చూద్దాం..

బుల్లితెరపై యాంకర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు రవి.. ప్రస్తుతం తెలుగులో మేల్ యాంకర్లకు కొరత ఉందని అందరికీ తెలిసిందే..అలా టాలీవుడ్ లో మేల్ యాంకర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రదీప్, రవి..  వేరే ఎవరు వీళ్లంతా పేరు ప్రఖ్యాతలు దక్కించుకోలేదు.  ఇద్దరిలో ఎవరి స్పెషల్ వారికే ఉంది.. ఎవరి స్టైల్ వారికి ఉంది.. ఆయా ప్రోగ్రామ్స్ ని బట్టి హుషారైన యాంకరింగ్ ను చేస్తారు వీరిద్దరూ. రవి లేడీస్ షో లు ఎక్కువ చేస్తూ వారిలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు.. ఇప్పుడు స్టార్ యాంకర్ గా ఎదిగి సినిమాల్లో హీరోగా చేసే స్థాయికి ఎదిగాడు..

ఇకపోతే యాంకర్ రవి తన అమ్మ అంటే ఎంత ఇష్టమో పలు సందర్భాల్లో వెల్లడించాడు.. అమ్మపై ప్రేమను తన షో లలోనూ ఎన్నో సార్లు చూపించాడు. తనకు ఇన్ని నేర్పించిన అమ్మను ఎప్పటికీ మర్చిపోలేను అని, అమ్మతో ఉండే ఆ అనుభూతి వేరే అని చెప్పాడు. అమ్మతో ఉన్న క్షణాలు తనకు తీపి జ్ఞాపకాలని ఈ సందర్భంగా అయన వెల్లడించాడు.. నేడు ప్రపంచ తల్లుల దినోత్సవం కాబట్టి యాంకర్ రవి అయన అమ్మగారిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. నిజంగా అమ్మ ఆమె.. అమ్మ స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>