BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona1bdde61a-4070-4b30-a057-c43d26408c68-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona1bdde61a-4070-4b30-a057-c43d26408c68-415x250-IndiaHerald.jpgదేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర స్దాయిలో విజృంభిస్తుంది. ప్రతిరోజు కరోనా పాజిటివ్ కేసులు పై పైకి ఎగపాకుతున్నాయి. శ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,03,626 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసులు 2.23 కోట్ల‌కు చేరువ‌లో ఉండటం అందరిని ఆందోళన కలిగిస్తుంది. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోమారు తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో మహారాష్ట్ర అత్యధిక పాజిటివ్ కేసులతో అగ్ర స్థానంలో ఉండగా తాజాగా నమోదైన కేసులు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మహారాష్ట్రలో coronavirus;maharashtra - mumbai;maharashtraకరోనా విజృంభణలో ఆ మూడు రాష్ట్రాలే టాప్..!!కరోనా విజృంభణలో ఆ మూడు రాష్ట్రాలే టాప్..!!coronavirus;maharashtra - mumbai;maharashtraSun, 09 May 2021 09:20:24 GMTదేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర స్దాయిలో విజృంభిస్తుంది. ప్రతిరోజు కరోనా పాజిటివ్ కేసులు పై పైకి ఎగపాకుతున్నాయి. శ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,03,626 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసులు 2.23 కోట్ల‌కు చేరువ‌లో ఉండటం అందరిని ఆందోళన కలిగిస్తుంది. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోమారు తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో మహారాష్ట్ర అత్యధిక పాజిటివ్ కేసులతో అగ్ర స్థానంలో ఉండగా తాజాగా నమోదైన కేసులు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 53,605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. ఇక కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 53,605 కేసులు ఉండ‌గా, క‌ర్ణాట‌క‌లో 47,563, కేర‌ళ‌లో 41,971 చొప్పున ఉన్నాయి. నిన్న ఒకేరోజు మ‌ర‌ఠ్వాడ‌లో 864 మంది కరోనాకు బ‌లికాగా, క‌ర్ణాట‌క‌లో 482 మంది, ఢిల్లీలో 332 మంది చ‌నిపోయారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం టాలీవుడ్ టాప్ గాసిప్ ఇదే..!

మ‌ద‌ర్స్ డే : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. !

సాయి పల్లవి విజయ రహస్యమిదే ?

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ఎన్టీఆర్ విశేషాలివే.. !

మదర్స్ డే: రాజీవ్‌ గాంధీని నడిపించిన శక్తి ఇందిరాగాంధీ..!

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>