WomenVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/hindu-women-wins-in-pakistana45017d3-af06-4f5e-84e1-bbd35a6c121e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/hindu-women-wins-in-pakistana45017d3-af06-4f5e-84e1-bbd35a6c121e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనల కారణంగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు అన్ని రంగాలలోనూ వీరి ప్రాతినిధ్యం ఉంది.HINDU WOMEN WINS IN PAKISTAN;ram pothineni;sana;india;pakistan;ram madhav;doctor;woman;letter;service;qualification;college;hindus;research and analysis wing;santoshamపాకిస్థాన్ లో మొదటి హిందూ మహిళ ... ?పాకిస్థాన్ లో మొదటి హిందూ మహిళ ... ?HINDU WOMEN WINS IN PAKISTAN;ram pothineni;sana;india;pakistan;ram madhav;doctor;woman;letter;service;qualification;college;hindus;research and analysis wing;santoshamSun, 09 May 2021 14:00:00 GMTమహిళ పాకిస్థాన్ లో ఒక ఉన్న స్థానానికి చేరుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, పాకిస్థాన్ దేశానికి ఇండియాకు ఎప్పుడూ ఎదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. పాకిస్థాన్ లో ఎక్కువ శాతం ముస్లింలే జీవిస్తున్న మాట వాస్తవం. అంతే కాకుండా కొద్ది శాతం మాత్రమే హిందువులు జీవిస్తున్నారు.

ఇప్పటి వరకు అక్కడ జీవిస్తున్న హిందువులలో ఎవ్వరూ కూడా పెద్ద పదవులలో ఉన్న పరిస్థితి లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే, ఈమె పేరు సనా రాంచంద్. సనా సింధ్ ప్రావిన్స్ లోని షికార్పూర్ జిల్లాలో నివసిస్తున్నారు. సింధ్ ప్రావిన్స్ లోని చంద్కా మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఈమె వృత్తి రీత్యా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయినప్పటికీ, అంతకు మించి ఏదో సాధించాలన్న తపన ఆరాటం ఒక గొప్ప స్థాయికి చేర్చింది. సనా  పాకిస్థాన్ లో నిర్వహించిన పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్షలో అర్హత సాధించింది. అంతే కాకుండా పాకిస్థాన్ లో అసిస్టెంట్ కమిషనర్ గా ఎన్నికయింది. ఈ స్థానానికి రావడానికి సనా రామ్ చంద్ ఎంతో కష్ట పడవలసి వచ్చింది.  ముందుగా సనా సెంట్రల్ సుపీరియర్ సర్వీస్ (సీఎస్ఎస్) పరీక్షలో పాస్ అవ్వాల్సి వచ్చింది.

ఆ తరువాత పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పాస్)(Pakistan Administrative Service) కు ఎంపికైంది. ఈ పరీక్ష పాకిస్థాన్ లో అతి పెద్ద పరిపాలనా పరీక్ష అని చెప్పవచ్చు. ఈ పరీక్షలో మొత్తం 18,553 మంది పాల్గొన్నారు. ఇందులో కేవలం 221 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఈ 221 మందిలో 79 మంది మహిళలు ఉన్నారు. ఈ విజయం గురించి ఒక ఇంటర్వ్యూ లో సనా రాంచంద్ మాట్లాడుతూ, ' ఈ విజయం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. చిన్నప్పటి నుండి నేను పడిన కష్టానికి ఇది ప్రతిఫలంగా భావిస్తున్నానని తెలిపింది". సనా సాధించిన ఈ విజయం పట్ల పాకిస్థాన్ లోని హిందువులు సంబరాలు చేసుకుంటున్నారు. మన ఇండియా కూడా ఈమె సాధించిన విజయం పట్ల గర్వ పడుతోంది.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్ ..!

ఆటిజం పిల్లలకు ప్రత్యక్ష దైవం.. పినాకిల్ బ్లూమ్స్‌ శ్రీజారెడ్డి

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>